Telugu Lyrics
సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సద్గురు సాయి మమ్మాలి
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
సద్గురు సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సద్గురు సాయి మమ్మాలి
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
అన్నం పెట్టే దైవం నీవే
అన్నం పెట్టే దైవం నీవే
ఆశ్రయం ఇచ్చే దైవం నీవే
ఆశ్రయం ఇచ్చే దైవం నీవే
అడుగడుగున తోడు నీవే
అడుగడుగున తోడు నీవే
ఆపదలో ఆదుకునే ఆప్తమిత్రుడు నీవే
ఆపదలో ఆదుకునే ఆప్తమిత్రుడు నీవే
సద్గురు సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సద్గురు సాయి మమ్మాలి
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
కలియుగ దైవం నీవే
కలియుగ దైవం నీవే
కరుణామయుడు నీవే
కరుణామయుడు నీవే
భక్త వత్సలుడవు నీవే
భక్త వత్సలుడవు నీవే
భవబంధాలు తెంచే బాటసారి నీవే
భవబంధాలు తెంచే బాటసారి నీవే
సద్గురు సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సద్గురు సాయి మమ్మాలి
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
అనాధ రక్షకుడవు నీవే
అనాధ రక్షకుడవు నీవే
ఆగమ నిగమములకే ఆదికారణం నీవే
ఆగమ నిగమములకే ఆదికారణం నీవే
అఖిల లోకాలకు ఆధార భూతుడవు నీవే
అఖిల లోకాలకు ఆధార భూతుడవు నీవే
అంతర్యామివై వెలుగొందే అంతరంగస్వామి నీవే
అంతర్యామివై వెలుగొందే అంతరంగస్వామి నీవే
సద్గురు సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సాయి మమ్మాలి
సద్గురు సాయి మమ్మాలి
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
ఓం సాయి రాం
ఓం సాయి శ్యామ్
English Lyrics / Transliteration
Sai Mammali
Sai Mammali
Sadguru Sai Mammali
Om Sai Ram
Om Sai Shyam
Om Sai Ram
Om Sai Shyam
Sadguru Sai Mammali
Sai Mammali
Sai Mammali
Sadguru Sai Mammali
Om Sai Ram
Om Sai Shyam
Om Sai Ram
Om Sai Shyam
Annam pette daivam neeve
Annam pette daivam neeve
Ashrayam icche daivam neeve
Ashrayam icche daivam neeve
Adugaduguna thodu neeve
Adugaduguna thodu neeve
Apadalo aadukune aapthamitrudu neeve
Apadalo aadukune aapthamitrudu neeve
Sadguru Sai Mammali
Sai Mammali
Sai Mammali
Sadguru Sai Mammali
Om Sai Ram
Om Sai Shyam
Om Sai Ram
Om Sai Shyam
Kaliyuga daivam neeve
Kaliyuga daivam neeve
Karunamayudu neeve
Karunamayudu neeve
Bhaktha vatsaludavu neeve
Bhaktha vatsaludavu neeve
Bhavabandhalu thenche baathasaari neeve
Bhavabandhalu thenche baathasaari neeve
Sadguru Sai Mammali
Sai Mammali
Sai Mammali
Sadguru Sai Mammali
Om Sai Ram
Om Sai Shyam
Om Sai Ram
Om Sai Shyam
Anaadha rakshakudavu neeve
Anaadha rakshakudavu neeve
Aagama nigamalake aadikaaranam neeve
Aagama nigamalake aadikaaranam neeve
Akhila lokalaku aadhaara bhuthudavu neeve
Akhila lokalaku aadhaara bhuthudavu neeve
Antharyamivai velugonde antharangaswami neeve
Antharyamivai velugonde antharangaswami neeve
Sadguru Sai Mammali
Sai Mammali
Sai Mammali
Sadguru Sai Mammali
Om Sai Ram
Om Sai Shyam
Om Sai Ram
Om Sai Shyam