Telugu Lyrics
సాడి సెయాకో గాలి
వడి వడి చొరబడు
హృది లోని హాయి
సాడి సెయాకో గాలి
సాడి సెయాకో గాలి
వడి వడి చొరబడు
హృది లోని హాయి
హెయ్ హా హా హా …
హెయ్ హా హా హా …
సుడి తిరిగే కల
నిదురలోన మేలుకొలుపు
తుడిచిన కన్నీరే
మదిలోన పాట
తొడిగిన ఆశల
తేనెలోన పాలు కలిపి
ఎడబాయనీవో
నన్ను వడి లోను
సాడి సెయాకో గాలి
సాడి సెయాకో గాలి
వడి వడి చొరబడు
హృది లోని హాయి
నెరవేరే కల
చిరునవ్వుతో కనుల నడుమ
చిరుజల్లులే
చేసెను మదిలో
అరచేతిలో
అందిన అందాల పుణ్యమా
బరణి లోని
బంగారమా
సాడి సెయాకో గాలి
సాడి సెయాకో గాలి
వడి వడి చొరబడు
హృది లోని హాయి
హెయ్ హా హా హా …
హెయ్ హా హా హా …
సుడి తిరిగే కల
నిదురలోన మేలుకొలుపు
తుడిచిన కన్నీరే
మదిలోన పాట
తొడిగిన ఆశల
తేనెలోన పాలు కలిపి
ఎడబాయనీవో
నన్ను వడి లోను
సాడి సెయాకో గాలి
సాడి సెయాకో గాలి
వడి వడి చొరబడు
హృది లోని హాయి
English Lyrics / Transliteration
Sadi seyako gaali
Vadi vadi chorabadu
Hridayaloni haayi
Sadi seyako gaali
Sadi seyako gaali
Vadi vadi chorabadu
Hridayaloni haayi
Hey ha ha ha…
Hey ha ha ha…
Sudi thirige kala
Niduraloona melukolupu
Thudichina kanneere
Madilona paata
Thodigina aashala
Thenelona paalu kalipi
Edabaayaneevo
Nannu vadi lona
Sadi seyako gaali
Sadi seyako gaali
Vadi vadi chorabadu
Hridayaloni haayi
Neravere kala
Chirunavvutho kanula naduma
Chirujallule
Chesenu madilo
Arachethilo
Andina andaala punyama
Barani loni
Bangaarama
Sadi seyako gaali
Sadi seyako gaali
Vadi vadi chorabadu
Hridayaloni haayi
Hey ha ha ha…
Hey ha ha ha…
Sudi thirige kala
Niduraloona melukolupu
Thudichina kanneere
Madilona paata
Thodigina aashala
Thenelona paalu kalipi
Edabaayaneevo
Nannu vadi lona
Sadi seyako gaali
Sadi seyako gaali
Vadi vadi chorabadu
Hridayaloni haayi