Telugu Lyrics
అవతారమెత్తిన దేవుడు అవనీసుత హరి హరి
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నీలకంఠుడు వీడు మా సాయినాథుడు వీడు
పాపల బ్రోచేవాడు పాదములు చేరితే చాలు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
అన్నదాత వీడు ఆపదబాంధవుడు వీడు
సంతానం కోరిన వారికి సంతాన భాగ్యం వీడే
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
కష్టాలన్నీ తీర్చేవాడు కాంతులన్నీ పంచేవాడు
సర్వశుభములు కలిగేలా చేయును సాయినాథుడు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
అన్నదానమె వీడు ఆపదబాంధవుడు వీడు
సంతానం కోరిన వారికి సంతాన భాగ్యం వీడే
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
కష్టాలన్నీ తీర్చేవాడు కాంతులన్నీ పంచేవాడు
సర్వశుభములు కలిగేలా చేయును సాయినాథుడు
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
English Lyrics / Transliteration
Avathārametthina dēvuḍu avanīsuta hari hari
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nīlakaṇṭhuḍu vīḍu mā sāyināthuḍu vīḍu
Pāpala brōchēvāḍu pādamulu chēritē chālu
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Annadāta vīḍu āpadabāndhuvuḍu vīḍu
Santhānam kōrina vāriki santhāna bhāgyam vīḍē
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Kaṣṭālannī tīrchēvāḍu kānthulannī panchēvāḍu
Sarvaśubhamulu kaligēlā chēyunu Sāyināthuḍu
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Annadānaṁē vīḍu āpadabāndhuvuḍu vīḍu
Santhānam kōrina vāriki santhāna bhāgyam vīḍē
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Kaṣṭālannī tīrchēvāḍu kānthulannī panchēvāḍu
Sarvaśubhamulu kaligēlā chēyunu Sāyināthuḍu
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa
Nārāyaṇa nārāyaṇa nārāyaṇa nārāyaṇa