Telugu Lyrics
సాగనీ పందెం
నాలోన దాచిన
ఆశకు లేదిక దెబ్బ
సాగతగ్గని పంతం
సాగనీ పందెం
నాలోన దాచిన
ఆశకు లేదిక దెబ్బ
అగ్నికన్న వేడి
గుండెలోన ఉంది
అందులోన నిండి
నీ తలపే కలదు
సాగతగ్గని పంతం
సాగనీ పందెం
నాలోన దాచిన
ఆశకు లేదిక దెబ్బ
ఈ నాటకంలో
నేనొక పాత్రను
నీ సాయంతో
నే సాధించేసాను
ఈ నాటకంలో
నేనొక పాత్రను
నీ సాయంతో
నే సాధించేసాను
నా జీవితాన
నిలుపుకున్నాను
నిన్ను ప్రియతమ
నా గెలుపు నీవే
కలిసి సాగుదాం
నేను నువ్వు ఒకటయ్యే
క్షణాల కొరకై
సాగతగ్గని పంతం
సాగనీ పందెం
నాలోన దాచిన
ఆశకు లేదిక దెబ్బ
English Lyrics / Transliteration
Saaganee pandhem
Naalona daachina
Aashaku ledhika debba
Sagathaggani pantham
Saaganee pandhem
Naalona daachina
Aashaku ledhika debba
Agnikanne vedi
Gundelona undhi
Andhulona nindi
Nee thalape kaladhu
Sagathaggani pantham
Saaganee pandhem
Naalona daachina
Aashaku ledhika debba
Ee naatakamlō
Nenoka paathranu
Nee saayanthō
Ne saadhincheysaanu
Ee naatakamlō
Nenoka paathranu
Nee saayanthō
Ne saadhincheysaanu
Naa jeevithana
Nilupukunnaanu
Ninnu priyathama
Naa gelupu neeve
Kalisi saagudhaam
Nenu nuvvu okataye
Kshanaala korakai
Sagathaggani pantham
Saaganee pandhem
Naalona daachina
Aashaku ledhika debba