Telugu Lyrics
సృష్టిలోన మానవులన్నట్టు
నీవులేక నేనులేను యేసయ్యా
నీవే నా జీవితం యేసయ్యా
నీవు లేని నా జీవితం
నిజంగా శూన్యం యేసయ్యా
నీవే నా సర్వస్వం యేసయ్యా
నీతోనే నేనున్నా యేసయ్యా
సాగరములోన చేపలన్నట్టు
సృష్టిలోన మానవులన్నట్టు
నీవులేక నేనులేను యేసయ్యా
నీవే నా జీవితం యేసయ్యా
నీ ప్రేమయే నా ఊపిరయ్యె
నీ దయయే నా బ్రతుకయ్యె
నీ కృపయే నా వెలుగు దారి
నీవు నాకు దైవం యేసయ్యా
సాగరములోన చేపలన్నట్టు
సృష్టిలోన మానవులన్నట్టు
నీవులేక నేనులేను యేసయ్యా
నీవే నా జీవితం యేసయ్యా
నీవు నాకు అండ దండ
నీవే నాకు తోడు నీడ
నీవు లేక నేనెక్కడ
నీవే నాకు సర్వం యేసయ్యా
సాగరములోన చేపలన్నట్టు
సృష్టిలోన మానవులన్నట్టు
నీవులేక నేనులేను యేసయ్యా
నీవే నా జీవితం యేసయ్యా
English Lyrics / Transliteration
Srushtilona manavulannattu
Neevu leka nenulenu yesayya
Neeve naa jeevitham yesayya
Neevu leni naa jeevitham
Nijamgaa shoonyam yesayya
Neeve naa sarvasvam yesayya
Neethone nenunna yesayya
Sagaramulona chepalannattu
Srushtilona manavulannattu
Neevu leka nenulenu yesayya
Neeve naa jeevitham yesayya
Nee premmaye naa oopirayye
Nee dayaye naa brathukayye
Nee krupaye naa velugu daari
Neevu naaku daivam yesayya
Sagaramulona chepalannattu
Srushtilona manavulannattu
Neevu leka nenulenu yesayya
Neeve naa jeevitham yesayya
Neevu naaku anda danda
Neeve naaku thodu needa
Neevu leka nenekkadha
Neeve naaku sarvam yesayya
Sagaramulona chepalannattu
Srushtilona manavulannattu
Neevu leka nenulenu yesayya
Neeve naa jeevitham yesayya