Telugu Lyrics
సాయి అమృత వాణి
పరమార్ధము నీవే
ప్రేమ స్వరూపము నీవే
సాయి అమృత వాణి
సాయి అమృత వాణి
పరమార్ధము నీవే
ప్రేమ స్వరూపము నీవే
అఖిల లోకముల నిండిన
అద్భుత రూపము నీవే
అఖిల లోకముల నిండిన
అద్భుత రూపము నీవే
అఖిల జీవుల అందున్న
ఆత్మజ్యోతివి నీవే
ఆత్మజ్యోతివి నీవే
సాయి అమృత వాణి
సాయి అమృత వాణి
పరమార్ధము నీవే
ప్రేమ స్వరూపము నీవే
అంతులేని శాంతినే
అందించు దాతవు నీవే
అంతులేని శాంతినే
అందించు దాతవు నీవే
అందరి కష్టముల తీర్చు
అభయ హస్తము నీవే
అభయ హస్తము నీవే
సాయి అమృత వాణి
సాయి అమృత వాణి
పరమార్ధము నీవే
ప్రేమ స్వరూపము నీవే
ఆపదలందు ఆదరము
అందించు దైవము నీవే
ఆపదలందు ఆదరము
అందించు దైవము నీవే
అంకితమైన భక్తికి
అనుగ్రహించు సాయినాథుడవు నీవే
సాయినాథుడవు నీవే
సాయి అమృత వాణి
సాయి అమృత వాణి
పరమార్ధము నీవే
ప్రేమ స్వరూపము నీవే
English Lyrics / Transliteration
Sai Amrutha Vani
Paramardhamu Neeve
Prema Swaroopamu Neeve
Sai Amrutha Vani
Sai Amrutha Vani
Paramardhamu Neeve
Prema Swaroopamu Neeve
Akhila Lokamula Nindina
Adbhuta Roopamu Neeve
Akhila Lokamula Nindina
Adbhuta Roopamu Neeve
Akhila Jeevula Andunna
Aatma Jyothivi Neeve
Aatma Jyothivi Neeve
Sai Amrutha Vani
Sai Amrutha Vani
Paramardhamu Neeve
Prema Swaroopamu Neeve
Anthuleni Shanthine
Andinchu Daathavu Neeve
Anthuleni Shanthine
Andinchu Daathavu Neeve
Andari Kashtamula Theerchu
Abhaya Hasthamu Neeve
Abhaya Hasthamu Neeve
Sai Amrutha Vani
Sai Amrutha Vani
Paramardhamu Neeve
Prema Swaroopamu Neeve
Apadalandu Aadharamu
Andinchu Daivamu Neeve
Apadalandu Aadharamu
Andinchu Daivamu Neeve
Ankithamaina Bhakthiki
Anugrahinchu Sai Naathudavu Neeve
Sai Naathudavu Neeve
Sai Amrutha Vani
Sai Amrutha Vani
Paramardhamu Neeve
Prema Swaroopamu Neeve