Telugu Lyrics
శ్రీ సాయి మము గని చూడండి
ఆ సాయి పాదములు పట్టి చూడండి
మన సాయి దయ నిలచి చూడండి
భక్తితో సాయి నామము స్మరించిన
ముక్తికి దారి అది అని తెలసిన
శక్తికి రూపము శిరిడి సాయి
యుక్తికి ప్రతిరూపము సాయి
అడుగడుగున సాయి తోడుండగా
ఇడుములన్నీ తొలగి పోవునుగా
అప్పుడే మనసంతా హాయి
సాయి దయకు లేదు అంతు
ఈ సృష్టి అంతా సాయి మాయ
మన సాయియే మనకు లాయ
సాయియే మనకు దైవం
సాయియే మనకు జీవం
English Lyrics / Transliteration
Sri Sai mamu gani chudandi
Aa Sai paadamulu patti chudandi
Mana Sai daya nilachi chudandi
Bhaktitho Sai naamamu smarinchina
Muktiki daari adi ani telasina
Shaktiki roopamu Shiridi Sai
Yukthiki pratirupamu Sai
Adugaduguna Sai thodundaga
Idumulanni tolagi povunuga
Appude manasantha haayi
Sai dayaku ledu anthu
Ee srushti antha Sai maaya
Mana Saiyee manaku laaya
Saiyee manaku daivam
Saiyee manaku jeevam