Telugu Lyrics
పారాయణము చేయుచు శ్రీ సాయి
సదా భజియింపగ శ్రీ సాయి
శరణు పొందుమా శ్రీ సాయి
శ్రీ సాయి గురువర శ్రీ సాయి
సమస్త జగముల శ్రీ సాయి
దివ్య తేజము శ్రీ సాయి
దిక్కులేక తిరిగిన శ్రీ సాయి
ఎవ్వరు దీనులైనను శ్రీ సాయి
చేరదీసెను శ్రీ సాయి
అండగా నిలిచెను శ్రీ సాయి
అభయము నొసగెను శ్రీ సాయి
కష్టముల కడలిలో శ్రీ సాయి
నలిగిపోవుచునుంటిని
దిక్కుతోచక తిరుగుచుంటిని
నీ దయకై వేచితిని
కరుణామయ శ్రీ సాయి
కాపాడుమా శ్రీ సాయి
నీ దర్శనము భాగ్యము
నా జీవనము ధన్యము
నా మనసున నీ రూపము
నా నాలుకన నీ నామము
నా శ్వాసన నీ స్మరణము
నా సర్వస్వము శ్రీ సాయి
శ్రీ సాయి నాధా శ్రీ సాయి
అనాథనాధా శ్రీ సాయి
నాతో నుండుమా శ్రీ సాయి
నన్ను బ్రోవుమా శ్రీ సాయి
English Lyrics / Transliteration
Paaraayanamu cheyuchu Sri Sai
Sadaa bhajiimpaga Sri Sai
Sharanu pondumaa Sri Sai
Sri Sai Guruvra Sri Sai
Samastha jagamula Sri Sai
Divya tejamu Sri Sai
Dikkulēka thirigina Sri Sai
Evvaru deenulainanu Sri Sai
Chēradisenu Sri Sai
Andaga nilichenu Sri Sai
Abhayamu nosagenu Sri Sai
Kashtamula kadalilō Sri Sai
Naligipōvuchu nunti’ni
Dikkutōchaka thiruguchu nunti’ni
Nee dayakai vēchiti’ni
Karunamaya Sri Sai
Kaapāḍumaa Sri Sai
Nee darshanamu bhāgyamu
Naa jeevanamu dhanyamu
Naa manasuna nee roopamu
Naa naalukana nee naamamu
Naa shvaasana nee smaraṇamu
Naa sarvasvamu Sri Sai
Sri Sai Naadha Sri Sai
Anaatha Naadha Sri Sai
Naathō nundumaa Sri Sai
Nannu brōvumaa Sri Sai