Telugu Lyrics
సాయి దివ్య దివ్య తేజోమయ
శరణాగత వత్సల నీ పాదారవిందముల
శరణు శరణు శ్రీ సాయినాథ
శరణు శరణు శ్రీ సాయినాథ
సాయి దివ్య దివ్య తేజోమయ
భక్త వత్సల భవభయ హర
భక్త వత్సల భవభయ హర
దిక్కులేని వారికి నీవే దిక్కు
దిక్కులేని వారికి నీవే దిక్కు
దివ్య తేజోమయ సాయి దివ్య
అనాథనాథ కరుణామయ
అనాథనాథ కరుణామయ
అగణిత గుణ గణ సాయి
అగణిత గుణ గణ సాయి
దివ్య తేజోమయ సాయి దివ్య
శంకర రూపా శ్రీ సాయినాథ
శంకర రూపా శ్రీ సాయినాథ
శరణాగతవత్సల శ్రీ సాయినాథ
శరణాగతవత్సల శ్రీ సాయినాథ
సాయి దివ్య దివ్య తేజోమయ
English Lyrics / Transliteration
Saayi Divya Divya Tejomaya
Sharanagatha Vatsala Nee Paadaaravindamula
Sharanu Sharanu Sri SaaiNaatha
Sharanu Sharanu Sri SaaiNaatha
Saayi Divya Divya Tejomaya
Bhaktha Vatsala Bhavabhaya Hara
Bhaktha Vatsala Bhavabhaya Hara
Dikkuleni Vaariki Neeve Dikku
Dikkuleni Vaariki Neeve Dikku
Divya Tejomaya Saayi Divya
Anaatha Naatha Karunamaya
Anaatha Naatha Karunamaya
Aganitha Guna Gana Saayi
Aganitha Guna Gana Saayi
Divya Tejomaya Saayi Divya
Shankara Roopa Sri SaaiNaatha
Shankara Roopa Sri SaaiNaatha
Sharanagathavatsala Sri SaaiNaatha
Sharanagathavatsala Sri SaaiNaatha
Saayi Divya Divya Tejomaya