Telugu Lyrics
సాయి నాథా కరుణామయ
సాయి ఈశ్వర సాయి ఈశ్వర
సాయి నాథా కరుణామయ
శరణాగతులై నిన్ను చేరితిమి
కరుణించవా ఓ ప్రభో
కరుణించవా ఓ ప్రభో
సాయి ఈశ్వర సాయి ఈశ్వర
సాయి నాథా కరుణామయ
శిరిడీ పురమున వెలసితివి
భక్త కోటికి వరమిచ్చితివి
సర్వ లోకాలకు నీవే దిక్కు
దైవమని నమ్ముకోర భక్తా
సాయి ఈశ్వర సాయి ఈశ్వర
సాయి నాథా కరుణామయ
ఆపదలన్ని తొలగించవా
అభయము నీవే కల్పించవా
అంధకారముల వెలుగు నింపవా
అమ్మ ఒడివోలె ఆదరించవా
సాయి ఈశ్వర సాయి ఈశ్వర
సాయి నాథా కరుణామయ
శరణాగతులై నిన్ను చేరితిమి
కరుణించవా ఓ ప్రభో
కరుణించవా ఓ ప్రభో
English Lyrics / Transliteration
Sai Naatha Karunamaya
Sai Eeshwara Sai Eeshwara
Sai Naatha Karunamaya
Sharanagathulain ninnu cherithimi
Karuninchavaa O Prabho
Karuninchavaa O Prabho
Sai Eeshwara Sai Eeshwara
Sai Naatha Karunamaya
Shirdi puramuna velasithivi
Bhaktha kotiki varamicchithivi
Sarva lokalaku neeve dikku
Daivamanu nammakora bhaktha
Sai Eeshwara Sai Eeshwara
Sai Naatha Karunamaya
Aapadalanni tholaginchavaa
Abhayamu neeve kalpinchavaa
Andhakaaramula velugu nimpavaa
Amma odivore aadhaarinchavaa
Sai Eeshwara Sai Eeshwara
Sai Naatha Karunamaya
Sharanagathulain ninnu cherithimi
Karuninchavaa O Prabho
Karuninchavaa O Prabho