Telugu Lyrics
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
జయ సాయి జయ సాయి
శిరసా వందనములు సాయి
నరహరి రూపము నీవని
వరములిచ్చు సాయి
జయ సాయి జయ సాయి
హారతులు స్వీకరించు సాయి
నీ చరణములందు చేరి
సేవించెదము సాయి
జయ సాయి జయ సాయి
అంబాజీ రామేశ్వర సాయి
భక్త జనపాలక సాయి
అఖిల లోకేశ్వర సాయి
జయ సాయి జయ సాయి
అఘోర రూపధర సాయి
అజ్ఞాన తిమిర హర సాయి
అపర కరుణాకర సాయి
జయ సాయి జయ సాయి
దీనబంధు సాయి
అనాధ రక్షక సాయి
భక్త వత్సల సాయి
జయ సాయి జయ సాయి
కరుణామయ సాయి
ధర్మస్థాపక సాయి
ధ్యాన యోగి సాయి
జయ సాయి జయ సాయి
సర్వ మంగళకర సాయి
సమస్త లోక శరణ్య సాయి
సత్య స్వరూప సాయి
జయ సాయి జయ సాయి
శ్రీ సత్య నారాయణ సాయి
శ్రీ వేంకటేశ్వర సాయి
శ్రీ లక్ష్మీ నరసింహ సాయి
జయ సాయి జయ సాయి
శ్రీ గురుదత్త సాయి
శ్రీ శివ శంకర సాయి
శ్రీ రాజరాజేశ్వర సాయి
జయ సాయి జయ సాయి
శరణాగత వజ్ర పంజర సాయి
కలి దోష హర సాయి
కరుణాసాగర సాయి
జయ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
జయ సాయి జయ సాయి
English Lyrics / Transliteration
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Jaya Sai Jaya Sai
Shiraasaa vandanamulu Sai
Narhari roopamu neevani
Varamulichchu Sai
Jaya Sai Jaya Sai
Haaratulu sveekarinchu Sai
Nee charanamulandu cheri
Sevinchedamu Sai
Jaya Sai Jaya Sai
Ambaji Rameshwara Sai
Bhakta janalpaaka Sai
Akhila lokeshwara Sai
Jaya Sai Jaya Sai
Aghora roopadhara Sai
Ajnana timira hara Sai
Apara karunaakara Sai
Jaya Sai Jaya Sai
Deenabandhu Sai
Anaadha rakshaka Sai
Bhakta vatsala Sai
Jaya Sai Jaya Sai
Karunamaya Sai
Dharmasthapaka Sai
Dhyana yogi Sai
Jaya Sai Jaya Sai
Sarva mangalakara Sai
Samasta loka sharan’ya Sai
Satya swaroopa Sai
Jaya Sai Jaya Sai
Sri Satya Narayana Sai
Sri Venkateshwara Sai
Sri Lakshmi Narasimha Sai
Jaya Sai Jaya Sai
Sri Gurudatta Sai
Sri Shiva Shankara Sai
Sri Rajarajeshwara Sai
Jaya Sai Jaya Sai
Sharanagatha vajra panjara Sai
Kali dosha hara Sai
Karunasagara Sai
Jaya Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Jaya Sai Jaya Sai