Telugu Lyrics
శ్రీ సాయినాథుని లీలలు
సాయి లీలలు సాయి లీలలు
శ్రీ సాయినాథుని లీలలు
అంబాజీకి భక్తజన కోటి
శరణాగతి తోడె సాయి నాధుని
అంబాజీకి భక్తజన కోటి
శరణాగతి తోడె సాయి నాధుని
అది శ్రీ సాయినాధుని లీలలు
అది శ్రీ సాయినాధుని లీలలు
సాయి లీలలు సాయి లీలలు
శ్రీ సాయినాధుని లీలలు
కల్యాణదుర్గానికే తరికొండ
శ్రీ సాయినాథుని దివ్య లీలలు
కల్యాణదుర్గానికే తరికొండ
శ్రీ సాయినాథుని దివ్య లీలలు
అది శ్రీ సాయినాధుని లీలలు
అది శ్రీ సాయినాధుని లీలలు
సాయి లీలలు సాయి లీలలు
శ్రీ సాయినాధుని లీలలు
గురుడొచ్చెను కరుణతోడె
భక్తకోటికంత శ్రీ సాయినాధుని
గురుడొచ్చెను కరుణతోడె
భక్తకోటికంత శ్రీ సాయినాధుని
అది శ్రీ సాయినాధుని లీలలు
అది శ్రీ సాయినాధుని లీలలు
సాయి లీలలు సాయి లీలలు
శ్రీ సాయినాధుని లీలలు
English Lyrics / Transliteration
Sri Sainathuni leelalu
Sai leelalu Sai leelalu
Sri Sainathuni leelalu
Ambajiki bhaktajana koti
Sharanagathi thode Sai Naduni
Ambajiki bhaktajana koti
Sharanagathi thode Sai Naduni
Adi Sri Sainathuni leelalu
Adi Sri Sainathuni leelalu
Sai leelalu Sai leelalu
Sri Sainathuni leelalu
Kalyanadurgalike Tarikonda
Sri Sainathuni divya leelalu
Kalyanadurgalike Tarikonda
Sri Sainathuni divya leelalu
Adi Sri Sainathuni leelalu
Adi Sri Sainathuni leelalu
Sai leelalu Sai leelalu
Sri Sainathuni leelalu
Gurudocchenu karunathode
Bhaktakothikantha Sri Sainathuni
Gurudocchenu karunathode
Bhaktakothikantha Sri Sainathuni
Adi Sri Sainathuni leelalu
Adi Sri Sainathuni leelalu
Sai leelalu Sai leelalu
Sri Sainathuni leelalu