Telugu Lyrics
జగతికి దీపం సాయి బాబా
సాయి లీలా లీలా యిలలో
జగతికి దీపం సాయి బాబా
అంబా సదాశివ యోగి రూపం
శ్రీ సాయి నీవే మాకు దైవం
శ్రీ సాయి నీవే మాకు దైవం
అంబా సదాశివ యోగి రూపం
శ్రీ సాయి నీవే మాకు దైవం
శ్రీ సాయి నీవే మాకు దైవం
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
శరణాగత వత్సల సాయి
శరణాగత వత్సల సాయి
సృష్టికర్థవు నీవే సాయి
సృష్టికర్థవు నీవే సాయి
గురునాథా సాయి మాకు దైవం
గురునాథా సాయి మాకు దైవం
శిరిడీ పురమున వెలసె దైవం
శిరిడీ పురమున వెలసె దైవం
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయ సాయి
English Lyrics / Transliteration
Jagathiki deepam Sai Baba
Sai leela leela yilalo
Jagathiki deepam Sai Baba
Amba Sadashiva Yogi roopam
Sri Sai neeve maaku daivam
Sri Sai neeve maaku daivam
Amba Sadashiva Yogi roopam
Sri Sai neeve maaku daivam
Sri Sai neeve maaku daivam
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Sharanagatha vatsala Sai
Sharanagatha vatsala Sai
Srushtikarthavu neeve Sai
Srushtikarthavu neeve Sai
Gurunatha Sai maaku daivam
Gurunatha Sai maaku daivam
Shirdi puramuna vele deivam
Shirdi puramuna vele deivam
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai
Om Sai Sri Sai Jaya Sai