Telugu Lyrics
శ్రీ సాయి మా శ్రీ సాయి
శ్రీ సాయి మా శ్రీ సాయి
శ్రీ సాయి మా శ్రీ సాయి
సాయి మా సాయి మా సాయి మా
సాయి మా సాయి మా సాయి మా
సాయి మా సాయి మా సాయి మా
సాయి మా సాయి మా సాయి మా
దిక్కులేని వారికి దిక్కెవరయ్యా
నీవు తప్ప నాకు దిక్కెవరయ్యా
అక్కున చేర్చుకోవయ్యా
నా సాయిబాబా
సాయి మా సాయి మా సాయి మా
సాయి మా సాయి మా సాయి మా
అడిగిన వరములనిచ్చే దైవమా
అనాధ రక్షకుడవు నీవయ్యా
కరుణ చూపవయ్యా
నా సాయిబాబా
సాయి మా సాయి మా సాయి మా
సాయి మా సాయి మా సాయి మా
మదిలోన దాగిన దీనాలాపములు
విందువని నా నమ్మకం
నీ పాద సేవలో
నా జీవితము సాయిబాబా
సాయి మా సాయి మా సాయి మా
సాయి మా సాయి మా సాయి మా
శరణు శరణు సాయిబాబా
శరణు శరణు సాయిబాబా
శరణు శరణు సాయిబాబా
శరణు శరణు సాయిబాబా
English Lyrics / Transliteration
Sai Maa Sai Sai
Sai Maa Sai Sai
Sai Maa Sai Sai
Sai Maa Sai Maa Sai Maa
Sai Maa Sai Maa Sai Maa
Sai Maa Sai Maa Sai Maa
Sai Maa Sai Maa Sai Maa
Dikkuleni vaariki dikkevarayya
Neevu thappa naaku dikkevarayya
Akkuna cherchukovayya
Naa Saibaba
Sai Maa Sai Maa Sai Maa
Sai Maa Sai Maa Sai Maa
Adigina varamulonicche daivama
Anaadha rakshakudavu neevayya
Karuna choopavayya
Naa Saibaba
Sai Maa Sai Maa Sai Maa
Sai Maa Sai Maa Sai Maa
Madilona daagina deenalaapamulu
Vinduvani naa nammakam
Nee paadha sevilo
Naa jeevithamu Saibaba
Sai Maa Sai Maa Sai Maa
Sai Maa Sai Maa Sai Maa
Sharanu Sharanu Saibaba
Sharanu Sharanu Saibaba
Sharanu Sharanu Saibaba
Sharanu Sharanu Saibaba