Telugu Lyrics
సద్గురు సాయి నాధుడే
శరణం సాయి నాధుడే
సర్వం సాయి నాధుడే
దిక్కులేని వారికి దిక్కెవరు
దిక్కు సాయి నాధుడే
అయ్యో అనాధులకు అండరెవరు
అండ సాయి నాధుడే
లోకమంతటికీ లోకేశ్వరుడు
లోకేశ్వరుడే సాయి నాధుడే
భక్తకోటికి బంధువెవరు
బంధు సాయి నాధుడే
నమ్మినవారికి నమ్మకం
నమ్మకం సాయి నాధుడే
కరుణామయుడు కరుణించడా
కరుణ సాయి నాధుడే
శరణు శరణు సాయి నాధా
శరణు సాయి నాధా
హారతి కర్పూర హారతి
హారతి సాయి నాధునికే
English Lyrics / Transliteration
Sadguru Sai Naadhude
Sharanam Sai Naadhude
Sarvam Sai Naadhude
Dikkuleni vaariki dikkevaru
Dikku Sai Naadhude
Ayyo anaadhulaku andarevaru
Anda Sai Naadhude
Lokamantatiki lokeshwarudu
Lokeshwarude Sai Naadhude
Bhaktakotiki bandhuvevaru
Bandhu Sai Naadhude
Namminavaariki nammakam
Nammakham Sai Naadhude
Karunamayudu karuninchadaa
Karuna Sai Naadhude
Sharanu Sharanu Sai Naadha
Sharanu Sai Naadha
Haarathi Karpoora Haarathi
Haarathi Sai Naadhunike