Telugu Lyrics
శరణు శరణు సాయి ప్రభు
మనసంతా నీ దివ్య రూపం
శరణు శరణు సాయి ప్రభు
అందరిలోనూ నీవే ఉన్నావు
అంతటా నీ మహిమ విన్నాను
అడుగడుగున చేయూతనిచ్చావు
అభయమిచ్చిన సాయి ప్రభు
సాయి నామ స్మరణమే అమృత భరితం
శరణు శరణు సాయి ప్రభు
మనసంతా నీ దివ్య రూపం
శరణు శరణు సాయి ప్రభు
కరుణకు నీవే ప్రతిరూపం
దుఃఖాలను తీర్చే దీపం
భక్తుల కొరకే నీ రూపం
పరమ దయగల సాయి ప్రభు
సాయి నామ స్మరణమే అమృత భరితం
శరణు శరణు సాయి ప్రభు
మనసంతా నీ దివ్య రూపం
శరణు శరణు సాయి ప్రభు
పాపములన్ని తొలగిపోయెను
తాపములన్నీ హరించిపోయెను
నీ దయతోనే బ్రతుకు సాగెను
వరమిచ్చిన సాయి ప్రభు
సాయి నామ స్మరణమే అమృత భరితం
శరణు శరణు సాయి ప్రభు
మనసంతా నీ దివ్య రూపం
శరణు శరణు సాయి ప్రభు
English Lyrics / Transliteration
Sharanu sharanu Sai Prabhu
Manasantha nee divya roopam
Sharanu sharanu Sai Prabhu
Andarilonoo neeve unnavu
Antataa nee mahima vinnanu
Adugaduguna cheyoothanichavu
Abhayamichina Sai Prabhu
Sai nama smaraname amrutha bharitam
Sharanu sharanu Sai Prabhu
Manasantha nee divya roopam
Sharanu sharanu Sai Prabhu
Karunaku neeve pratirupam
Dukhalanu theerche deepam
Bhakthula korake nee roopam
Parama dayagala Sai Prabhu
Sai nama smaraname amrutha bharitam
Sharanu sharanu Sai Prabhu
Manasantha nee divya roopam
Sharanu sharanu Sai Prabhu
Papamulanni tholagipoyenu
Tapamulanni harinchipoyenu
Nee dayathone brathuku saagenu
Varamicchina Sai Prabhu
Sai nama smaraname amrutha bharitam
Sharanu sharanu Sai Prabhu
Manasantha nee divya roopam
Sharanu sharanu Sai Prabhu