Telugu Lyrics
సంసార సాగరము దాటుమా
సాయి నామం స్మరియించుమా
సంసార సాగరము దాటుమా
భువిలో నీ జన్మము సార్థకమౌను
నీ మనసు నిత్య శాంతిని పొందును
భువిలో నీ జన్మము సార్థకమౌను
నీ మనసు నిత్య శాంతిని పొందును
సాయి నామం స్మరియించుమా
సంసార సాగరము దాటుమా
కష్టములు వచ్చిన కన్నీళ్ళు దిగమింగుమా
శాంతినొసగే ఆ దివ్య రూపుని సేవించుమా
కష్టములు వచ్చిన కన్నీళ్ళు దిగమింగుమా
శాంతినొసగే ఆ దివ్య రూపుని సేవించుమా
సాయి నామం స్మరియించుమా
సంసార సాగరము దాటుమా
పారమార్థిక మార్గమున పయనించుమా
పవిత్ర హృదయంతో స్వామిని కొలుచుమా
పారమార్థిక మార్గమున పయనించుమా
పవిత్ర హృదయంతో స్వామిని కొలుచుమా
సాయి నామం స్మరియించుమా
సంసార సాగరము దాటుమా
సాయి నామం స్మరియించుమా
సంసార సాగరము దాటుమా
English Lyrics / Transliteration
Samsara sagaramu datuma
Sai namam smariyinchuma
Samsara sagaramu datuma
Bhuvi lo nee janmamu sarthakamounu
Nee manasu nitya shanthini pondunu
Bhuvi lo nee janmamu sarthakamounu
Nee manasu nitya shanthini pondunu
Sai namam smariyinchuma
Samsara sagaramu datuma
Kashtamulu vachina kannillu digaminguma
Shanthinose an divya roopuni sevinchuma
Kashtamulu vachina kannillu digaminguma
Shanthinose an divya roopuni sevinchuma
Sai namam smariyinchuma
Samsara sagaramu datuma
Paramarthika margamuna payaninchuma
Pavitra hrudayamtho swami ni koluchuma
Paramarthika margamuna payaninchuma
Pavitra hrudayamtho swami ni koluchuma
Sai namam smariyinchuma
Samsara sagaramu datuma
Sai namam smariyinchuma
Samsara sagaramu datuma