Telugu Lyrics
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
ఓంకార నాదమున పుట్టిన శబ్దమే
ఓంకార నాదమున పుట్టిన శబ్దమే
సాయి నామ స్వరూపమై వెలుగొందును
సాయి నామ స్వరూపమై వెలుగొందును
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
శిరిడీ పురములో వెలసిన సాయియే
శిరిడీ పురములో వెలసిన సాయియే
పార్ధి పురములో వెలసిన సాయియే
పార్ధి పురములో వెలసిన సాయియే
అంతర్యామియై నిలచిన సాయియే
అంతర్యామియై నిలచిన సాయియే
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
అఖిల జగత్తుకి ఆధారము సాయియే
అఖిల జగత్తుకి ఆధారము సాయియే
అనంత విశ్వమున నిండిన రూపము సాయియే
అనంత విశ్వమున నిండిన రూపము సాయియే
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
భక్తుల పాలిటి కల్పతరువు సాయియే
భక్తుల పాలిటి కల్పతరువు సాయియే
దుఃఖముల బాపెడి దైవము సాయియే
దుఃఖముల బాపెడి దైవము సాయియే
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
భక్తితో నీ నామము స్మరియింపగ
భక్తితో నీ నామము స్మరియింపగ
ముక్తి మార్గమును చూపును సాయియే
ముక్తి మార్గమును చూపును సాయియే
సాయి నామస్మరణము చేయర హరి
సాయి నామస్మరణము చేయర హరి
English Lyrics / Transliteration
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari
Omkara nadamuna puttina shabdhame
Omkara nadamuna puttina shabdhame
Sai nama swaroopamai velugondunu
Sai nama swaroopamai velugondunu
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari
Shiridi puramulo velasina saiye
Shiridi puramulo velasina saiye
Parthi puramulo velasina saiye
Parthi puramulo velasina saiye
Antaryamiyai nilachina saiye
Antaryamiyai nilachina saiye
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari
Akhila jagattuki adharamu saiye
Akhila jagattuki adharamu saiye
Anantha vishwamuna nindina roopamu saiye
Anantha vishwamuna nindina roopamu saiye
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari
Bhaktula paaliti kalpataruvu saiye
Bhaktula paaliti kalpataruvu saiye
Dukhamula baapedi daivamu saiye
Dukhamula baapedi daivamu saiye
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari
Bhakthitho nee namamu smariyimpaga
Bhakthitho nee namamu smariyimpaga
Mukti margamunu chupunu saiye
Mukti margamunu chupunu saiye
Sai Namasmaranamu cheyara hari
Sai Namasmaranamu cheyara hari