Telugu Lyrics
సాయి రామ్ సాయి రామ్
సాయి రామ్ సాయి రామ్
సాయి రామ్ సాయి రామ్
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా
సాయి రామ్ సాయి రామ్
సచ్చిదానంద సాయి నాధుడా
సాయి రామ్ సాయి రామ్
అందరిలోన దాగి ఉన్నావు
సాయి రామ్ సాయి రామ్
అంతర్యామివై నిలిచినావు
సాయి రామ్ సాయి రామ్
అనాథ రక్షకా అఘాధశక్తి
సాయి రామ్ సాయి రామ్
అభయ ప్రదాతా అఖండతేజ
సాయి రామ్ సాయి రామ్
అష్టలక్ష్ములకు నిలయమైనావు
సాయి రామ్ సాయి రామ్
ఆనందమయముగ చేసి నావు
సాయి రామ్ సాయి రామ్
కరుణామయా కష్టహర్త
సాయి రామ్ సాయి రామ్
కంటి పాపవలె కాచిరక్ష
సాయి రామ్ సాయి రామ్
కలియుగ దైవమా కరుణానిధి
సాయి రామ్ సాయి రామ్
కార్తీక దీపమై వెలిగితివి
సాయి రామ్ సాయి రామ్
శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి
శ్రీ సాయి శ్రీ సాయి
English Lyrics / Transliteration
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Sai Ram Sai Ram
Akhilaanda koti Brahmanda Nayaka
Sai Ram Sai Ram
Sachidananda Sai Naathuda
Sai Ram Sai Ram
Andarilona daagi unnaru
Sai Ram Sai Ram
Antaryamivi nilichinavu
Sai Ram Sai Ram
Anaatha Rakshaka Aghaadha Shakti
Sai Ram Sai Ram
Abhaya Pradaatha Akhanda Teja
Sai Ram Sai Ram
Ashta Lakshmi laku nilayamainavu
Sai Ram Sai Ram
Ananda mayamuga chesi naavu
Sai Ram Sai Ram
Karunamaya Kashta Hartha
Sai Ram Sai Ram
Kanti paapavale kaachi raksha
Sai Ram Sai Ram
Kaliyuga Daivama Karunanidhi
Sai Ram Sai Ram
Karthika deepamai veligithivi
Sai Ram Sai Ram
Shri Sai Shri Sai
Shri Sai Shri Sai
Shri Sai Shri Sai
Shri Sai Shri Sai