Telugu Lyrics
అందరినీ చేరదీసేటి దైవమా
సాయి సాయి సాయి అనిపిలచిన
అందరినీ చేరదీసేటి దైవమా
వారాహీ రూపా సాయి
వారాహీ రూపా సాయి
వరములిచ్చే తల్లివయ్యా
సాయి సాయి సాయి అనిపిలచిన
అందరినీ చేరదీసేటి దైవమా
భక్తితో నీ పాదపద్మాల
పూజ చేసెద దైవమా
భక్తితో నీ పాదపద్మాల
పూజ చేసెద దైవమా
నీ కృపావరాలకి
నీ కృపావరాలకి
నెనరుగల స్వామివయ్యా
సాయి సాయి సాయి అనిపిలచిన
అందరినీ చేరదీసేటి దైవమా
శరణన్నవారిని
కాచుకొనే దైవమా
శరణన్నవారిని
కాచుకొనే దైవమా
నీవే మా దిక్కంటూ
నీవే మా దిక్కంటూ
వచ్చినాము తండ్రీ
సాయి సాయి సాయి అనిపిలచిన
అందరినీ చేరదీసేటి దైవమా
వారాహీ రూపా సాయి
వారాహీ రూపా సాయి
వరములిచ్చే తల్లివయ్యా
సాయి సాయి సాయి అనిపిలచిన
అందరినీ చేరదీసేటి దైవమా
English Lyrics / Transliteration
Andarini cheradisetee daivama
Sai sai sai anipilachina
Andarini cheradisetee daivama
Varahi roopa sai
Varahi roopa sai
Varamulicche thallivayyā
Sai sai sai anipilachina
Andarini cheradisetee daivama
Bhaktitho nee padapadmāla
Pooja chesedha daivama
Bhaktitho nee padapadmāla
Pooja chesedha daivama
Nee krupāvarālaki
Nee krupāvarālaki
Nenaru gala swamivayyā
Sai sai sai anipilachina
Andarini cheradisetee daivama
Sharanannavārini
Kāchukonē daivama
Sharanannavārini
Kāchukonē daivama
Neeve mā dhikkantū
Neeve mā dhikkantū
Vachchinnāmu thandree
Sai sai sai anipilachina
Andarini cheradisetee daivama
Varahi roopa sai
Varahi roopa sai
Varamulicche thallivayyā
Sai sai sai anipilachina
Andarini cheradisetee daivama