Telugu Lyrics
శరణం శరణం షిర్డీ సాయి
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
అనాథనాథుడవు నీవే
అభయప్రదాయకుడవు నీవే
కరుణామయుడవు నీవే
శిరిడీ పుర నివాసుడవు నీవే
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
భక్తుల కష్టాలు తీర్చే
వారధి నీవే నాధుడవే
అష్టలక్ష్ములు ప్రసాదించే
దాతవు నీవే దేవ దేవుడవే
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
ఓం సాయి రామ్ అని పిలవగనే
వచ్చే దైవానివి నీవే
శిరిడీ క్షేత్రాన వెలిసిన
దివ్య చైతన్యానివి నీవే
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
సాయి సాయి షిర్డీ సాయి
శరణం శరణం షిర్డీ సాయి
English Lyrics / Transliteration
Sharanam Sharanam Shirdi Sai
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai
Anathanadhudavu neeve
Abhaya pradhayakudavu neeve
Karunamayudavu neeve
Shirdi pura nivasudavu neeve
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai
Bhakthula kashtaalu teerche
Varadhi neeve naadhudave
Ashta Lakshmi prahsadinche
Daathavu neeve deva devudave
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai
Om Sai Ram ani pilavagane
Vachche daivanivi neeve
Shirdi kshetrana velisina
Divya chaitanyamivi neeve
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai
Sai Sai Shirdi Sai
Sharanam Sharanam Shirdi Sai