Telugu Lyrics
నా ప్రాణమా నీవే సాయి
నీవే నా దైవమా సాయి
నీవే నా సర్వమా సాయి
గురువైనా నీవే సాయి
నాయకుడైన నీవే సాయి
సర్వలోకాలకు సాయీ
సర్వశక్తిమంతమైన సాయి
సాయి శరణన్న సాయి శరణన్న
నా ప్రాణమా నీవే సాయి
సృష్టిలో ప్రతిజీవి నీవే
లీలకొనర్చువాడవు నీవే
సమస్తము నీమాయే
సమస్తము నీలోనె
సాయి శరణన్న సాయి శరణన్న
నా ప్రాణమా నీవే సాయి
అంతులేని నీమహిమ
అంతుచిక్కదు ఏనాడు
అందుకే నిన్నే నమ్మి
ఆశ్రయించాము సాయి
సాయి శరణన్న సాయి శరణన్న
నా ప్రాణమా నీవే సాయి
నీవే నా దైవమా సాయి
నీవే నా సర్వమా సాయి
English Lyrics / Transliteration
Naa Praanama Neeve Sai
Neeve Naa Daivama Sai
Neeve Naa Sarvama Sai
Guruvaina Neeve Sai
Naayakudaina Neeve Sai
Sarvalokaalaku Saayi
Sarvashaktimantamaina Sai
Sai Sharananna Sai Sharananna
Naa Praanama Neeve Sai
Srushtilo Pratjivi Neeve
Leelakonarchuvaaduvu Neeve
Samastamu Neemaaye
Samastamu Neelone
Sai Sharananna Sai Sharananna
Naa Praanama Neeve Sai
Antuleni Neemahima
Antuchikkadu Yenaadu
Anduke Ninne Nammi
Aashrayinchaamu Sai
Sai Sharananna Sai Sharananna
Naa Praanama Neeve Sai
Neeve Naa Daivama Sai
Neeve Naa Sarvama Sai