Telugu Lyrics
శ్రీ సాయినాథ్ శరణం భజే
శ్రీ సాయినాథ్ శరణం భజే
శ్రీ సాయినాథ్ శరణం భజే
శిరిడీ పురమున వెలసెను గురుడు
అఖిల జీవుల పాలిట దైవం
శిరిడీ పురమున వెలసెను గురుడు
అఖిల జీవుల పాలిట దైవం
ప్రేమతో పిలిచిన పలుకును గురుడు
భక్త కోటికి దారి చూపును
శ్రీ సాయినాథ్ శరణం భజే
శ్రీ సాయినాథ్ శరణం భజే
అనాధ రక్షకుడు భక్త బాంధవుడు
అందరి పాపముల బాపువాడు
అనాధ రక్షకుడు భక్త బాంధవుడు
అందరి పాపముల బాపువాడు
ఆశ్రయం కోరిన వారికెల్ల
అభయ హస్తము నిచ్చువాడు
శ్రీ సాయినాథ్ శరణం భజే
శ్రీ సాయినాథ్ శరణం భజే
శ్రీ సాయినాథ్ శరణం భజే
శ్రీ సాయినాథ్ శరణం భజే
English Lyrics / Transliteration
Shri Sainath Sharanam Bhaje
Shri Sainath Sharanam Bhaje
Shri Sainath Sharanam Bhaje
Shirdi puramuna velasenu gurudu
Akhila jeevula paalita daivam
Shirdi puramuna velasenu gurudu
Akhila jeevula paalita daivam
Premato pilichina palukunu gurudu
Bhakta kotiki daari choopunu
Shri Sainath Sharanam Bhaje
Shri Sainath Sharanam Bhaje
Anaadha rakshakudu bhakta baandhavudu
Andari paapamula baapuvaadu
Anaadha rakshakudu bhakta baandhavudu
Andari paapamula baapuvaadu
Aashrayam korina vaareklala
Abhaya hastamu nichchuvaadu
Shri Sainath Sharanam Bhaje
Shri Sainath Sharanam Bhaje
Shri Sainath Sharanam Bhaje
Shri Sainath Sharanam Bhaje