Telugu Lyrics
శరణాగత వత్సలా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
దుష్టశిక్షణ శిష్టరక్షణ
దుఃఖ నివారణా
దుష్టశిక్షణ శిష్టరక్షణ
దుఃఖ నివారణా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
అఖిల జగములన్నియు నీవే
అజ్ఞాన తిమిరహరా
అఖిల జగములన్నియు నీవే
అజ్ఞాన తిమిరహరా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
భక్త వత్సలా పరమ దయాలూ
పావన నామా
భక్త వత్సలా పరమ దయాలూ
పావన నామా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
శ్రీ సాయినాథ్ కరుణామయా
శరణాగత వత్సలా
English Lyrics / Transliteration
Sharanagatha Vatsala
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala
Dushta Shikshana Shishta Rakshana
Dukkha Nivaranā
Dushta Shikshana Shishta Rakshana
Dukkha Nivaranā
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala
Akhila Jagamulanniyu Neeve
Ajnana Timirahara
Akhila Jagamulanniyu Neeve
Ajnana Timirahara
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala
Bhakta Vatsala Parama Dayalu
Pavana Nama
Bhakta Vatsala Parama Dayalu
Pavana Nama
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala
Shri Sainath Karunamaya
Sharanagatha Vatsala