Telugu Lyrics
సాయి శరణం బాబా శరణం
ఆశ్రయం నీవే మాకు పరమేశ్వరా
కరుణామయా సాయినాథా
ఆశ్రయం నీవే మాకు పరమేశ్వరా
కరుణామయా సాయినాథా
సాయి శరణం బాబా శరణం
సాయి శరణం బాబా శరణం
దిక్కూ దివాణూ లేని దీనులకు
నీవే దిక్కు సామి
దిక్కూ దివాణూ లేని దీనులకు
నీవే దిక్కు సామి
పాపభీతిలేని నీ భక్తిపరులకు
నీవే దైవం బాబా
సాయి శరణం బాబా శరణం
సాయి శరణం బాబా శరణం
ఆశ్రయం నీవే మాకు పరమేశ్వరా
కరుణామయా సాయినాథా
ఆశ్రయం నీవే మాకు పరమేశ్వరా
కరుణామయా సాయినాథా
సాయి శరణం బాబా శరణం
సాయి శరణం బాబా శరణం
లోకాలను ఏలే శ్రీ సాయినాథుని
పాదపద్మములందు
లోకాలను ఏలే శ్రీ సాయినాథుని
పాదపద్మములందు
అంకితమాయె నా జీవితమంతా
స్వామి నీకే అంకితం
సాయి శరణం బాబా శరణం
సాయి శరణం బాబా శరణం
ఆశ్రయం నీవే మాకు పరమేశ్వరా
కరుణామయా సాయినాథా
ఆశ్రయం నీవే మాకు పరమేశ్వరా
కరుణామయా సాయినాథా
సాయి శరణం బాబా శరణం
సాయి శరణం బాబా శరణం
English Lyrics / Transliteration
Sai Sharanam Baba Sharanam
Ashrayam Neeve Maaku Parameshwara
Karunamaya Sainatha
Ashrayam Neeve Maaku Parameshwara
Karunamaya Sainatha
Sai Sharanam Baba Sharanam
Sai Sharanam Baba Sharanam
Dikkoo Divaanoo Leni Deenulaku
Neeve Dikku Saami
Dikkoo Divaanoo Leni Deenulaku
Neeve Dikku Saami
Paapa Bheetileni Nee Bhaktiparulaku
Neeve Daivam Baba
Sai Sharanam Baba Sharanam
Sai Sharanam Baba Sharanam
Ashrayam Neeve Maaku Parameshwara
Karunamaya Sainatha
Ashrayam Neeve Maaku Parameshwara
Karunamaya Sainatha
Sai Sharanam Baba Sharanam
Sai Sharanam Baba Sharanam
Lokalanu Ele Sri Sainathuni
Paadapadmamalandu
Lokalanu Ele Sri Sainathuni
Paadapadmamalandu
Ankithamaaye Naa Jeevithamantha
Swami Neeke Ankitham
Sai Sharanam Baba Sharanam
Sai Sharanam Baba Sharanam
Ashrayam Neeve Maaku Parameshwara
Karunamaya Sainatha
Ashrayam Neeve Maaku Parameshwara
Karunamaya Sainatha
Sai Sharanam Baba Sharanam
Sai Sharanam Baba Sharanam