Telugu Lyrics
కల్యాణ గుణగాత్రాయ
కర్పూర కాంతి దేహాయ
సచ్చిదానంద రూపాయ
సాయి నాథాయ మంగళం||ఓం||
శ్రీ సాయినాథాయ నమః
శిరడి పురవాసాయ
లక్ష్మీ నారాయణాయ
సాయి నాథాయ మంగళం||ఓం||
అచ్యుతానంత గోవింద
మాధవ జనార్ధన
నారాయణ శ్రీహరి
సాయినాథాయ మంగళం||ఓం||
పుండరీకాక్షాయ
పుణ్యశోభితాయ
పాపవిదూరాయ
సాయి నాథాయ మంగళం||ఓం||
వేదాంత వేద్యాయ
వేదస్వరూపాయ
భక్త కల్పతరువే
సాయి నాథాయ మంగళం||ఓం||
శ్రీ గురుదేవాయ
శ్రీ సాయి నాథాయ
శ్రీ సాయినాథాయ మంగళం||ఓం||
English Lyrics / Transliteration
Kalyana Gunagathraya
Karpura Kanti Dehaya
Sachidananda Rupaya
Sai Nathaya Mangalam||Om||
Sri Sainathaya Namah
Shirdi Puravasaya
Lakshmi Narayanaya
Sai Nathaya Mangalam||Om||
Achyutananta Govinda
Madhava Janardhana
Narayana Srihari
Sainathaya Mangalam||Om||
Pundarikakshaya
Punya Sobithaya
Papa Viduraya
Sainathaya Mangalam||Om||
Vedanta Vedyaya
Veda Swarupaya
Bhakta Kalpataruve
Sainathaya Mangalam||Om||
Sri Gurudevaya
Sri Sai Nathaya
Sri Sainathaya Mangalam||Om||