Telugu Lyrics
శరణం శరణం పరమేశ్వర
సాయి నాథ అనంతనాథ
శరణం శరణం పరమేశ్వర
సాంబ సదాశివ సంపూర్ణ
ఓం నమః శివాయ శివాయ
సాంబ సదాశివ సంపూర్ణ
ఓం నమః శివాయ శివాయ
లోకేశ్వర సాయి లోకేశ్వర
ఓం నమః శివాయ శివాయ
లోకేశ్వర సాయి లోకేశ్వర
ఓం నమః శివాయ శివాయ
అఖిలాండ నాయక ఆనందదాయక
నన్ను బ్రోచుట నీ విధి సాయి
అఖిలాండ నాయక ఆనందదాయక
నన్ను బ్రోచుట నీ విధి సాయి
కరుణా సాగర కరుణించు సాయి
నన్ను బ్రోచుట నీ విధి సాయి
కరుణా సాగర కరుణించు సాయి
నన్ను బ్రోచుట నీ విధి సాయి
సాయి నాథ అనంతనాథ
శరణం శరణం పరమేశ్వర
సాయి నాథ అనంతనాథ
శరణం శరణం పరమేశ్వర
English Lyrics / Transliteration
Sharanam Sharanam Parameshwara
Sai Natha Anantha Natha
Sharanam Sharanam Parameshwara
Samba Sadashiva Sampoorna
Om Namah Shivaya Shivaya
Samba Sadashiva Sampoorna
Om Namah Shivaya Shivaya
Lokeshwara Sai Lokeshwara
Om Namah Shivaya Shivaya
Lokeshwara Sai Lokeshwara
Om Namah Shivaya Shivaya
Akhilanda Nayaka Anandadayaka
Nannu brochuta nee vidhi Sai
Akhilanda Nayaka Anandadayaka
Nannu brochuta nee vidhi Sai
Karuna Sagara Karuninchu Sai
Nannu brochuta nee vidhi Sai
Karuna Sagara Karuninchu Sai
Nannu brochuta nee vidhi Sai
Sai Natha Anantha Natha
Sharanam Sharanam Parameshwara
Sai Natha Anantha Natha
Sharanam Sharanam Parameshwara