Telugu Lyrics
శ్రీ సాయి నాథా నమో నమో
అఖిలాండ నాయకా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
అఖిలాండ నాయకా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
దుఃఖహర మంగళ స్వరూపా
దయాసాగరా ప్రభో
శిరిడీ పురవర నివాసా
అనాథ రక్షకా ప్రభో
దుఃఖహర మంగళ స్వరూపా
దయాసాగరా ప్రభో
శిరిడీ పురవర నివాసా
అనాథ రక్షకా ప్రభో
సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
అఖిలాండ నాయకా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
కరుణామయా శ్రీ గురునాథా
నమ్మినవారికి దైవం
సర్వశక్తి స్వరూపా
అన్నింట నిండిన రూపం
కరుణామయా శ్రీ గురునాథా
నమ్మినవారికి దైవం
సర్వశక్తి స్వరూపా
అన్నింట నిండిన రూపం
సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
అఖిలాండ నాయకా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో
ఓం శ్రీ సాయి
ఓం శ్రీ సాయి
ఓం శ్రీ సాయి
ఓం శ్రీ సాయి
English Lyrics / Transliteration
Sri Sai Natha Namo Namo
Akhilanda Nayaka Namo Namo
Sri Sai Natha Namo Namo
Sai Natha Namo Namo
Sri Sai Natha Namo Namo
Akhilanda Nayaka Namo Namo
Sri Sai Natha Namo Namo
Dukha Hara Mangala Swaroopa
Dayasagara Prabho
Shirdi Puravara Nivasa
Anatha Rakshaka Prabho
Dukha Hara Mangala Swaroopa
Dayasagara Prabho
Shirdi Puravara Nivasa
Anatha Rakshaka Prabho
Sai Natha Namo Namo
Sri Sai Natha Namo Namo
Akhilanda Nayaka Namo Namo
Sri Sai Natha Namo Namo
Karunamaya Sri Guru Natha
Namminavariki Daivam
Sarva Shakti Swaroopa
Anninta Nindina Rupam
Karunamaya Sri Guru Natha
Namminavariki Daivam
Sarva Shakti Swaroopa
Anninta Nindina Rupam
Sai Natha Namo Namo
Sri Sai Natha Namo Namo
Akhilanda Nayaka Namo Namo
Sri Sai Natha Namo Namo
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai
Om Sri Sai