Telugu Lyrics
సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి
ఎవరంటే నీవేనయ్యా
అద్వితీయుడవు నీవేనయ్యా
కొండంత అండ నీవేనయ్యా
ఓశయన్నా ఓశయన్నా
ఓశయన్నా ఓశయన్నా
సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి
ఎవరంటే నీవేనయ్యా
అద్వితీయుడవు నీవేనయ్యా
కొండంత అండ నీవేనయ్యా
ఓశయన్నా ఓశయన్నా
ఓశయన్నా ఓశయన్నా
యెహోవా సైన్యములకు అధిపతి
యెహోవా సైన్యములకు అధిపతి
అతడెవడో తెలుసునా
దేవుడు అతడెవడో తెలుసునా
యేసే మన రాజు తెలుసునా
ఓశయన్నా ఓశయన్నా
ఓశయన్నా ఓశయన్నా
యేసు ప్రభువే సైన్యములకు అధిపతి
యేసు ప్రభువే సైన్యములకు అధిపతి
అతడెవడో తెలుసునా
దేవుడు అతడెవడో తెలుసునా
యేసే మన రాజు తెలుసునా
ఓశయన్నా ఓశయన్నా
ఓశయన్నా ఓశయన్నా
యెహోవా నా పక్షమున నున్నాడు
నేనెవరికి భయపడుదును
యెహోవా నా పక్షమున నున్నాడు
నేనెవరికి భయపడుదును
అద్వితీయుడవు నీవేనయ్యా
కొండంత అండ నీవేనయ్యా
ఓశయన్నా ఓశయన్నా
ఓశయన్నా ఓశయన్నా
సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి
ఎవరంటే నీవేనయ్యా
అద్వితీయుడవు నీవేనయ్యా
కొండంత అండ నీవేనయ్యా
ఓశయన్నా ఓశయన్నా
ఓశయన్నా ఓశయన్నా
English Lyrics / Transliteration
Sainyamulaku adhipathi sainyamulaku adhipathi
Evarante neevenayya
Advitheeyudavu neevenayya
Kondantha anda neevenayya
Oshiyanna Oshiyanna
Oshiyanna Oshiyanna
Sainyamulaku adhipathi sainyamulaku adhipathi
Evarante neevenayya
Advitheeyudavu neevenayya
Kondantha anda neevenayya
Oshiyanna Oshiyanna
Oshiyanna Oshiyanna
Yehova sainyamulaku adhipathi
Yehova sainyamulaku adhipathi
Athadevado telusuna
Devudu athadevado telusuna
Yese mana raju telusuna
Oshiyanna Oshiyanna
Oshiyanna Oshiyanna
Yesu prabhuve sainyamulaku adhipathi
Yesu prabhuve sainyamulaku adhipathi
Athadevado telusuna
Devudu athadevado telusuna
Yese mana raju telusuna
Oshiyanna Oshiyanna
Oshiyanna Oshiyanna
Yehova na pakshamuna nunnadu
Nenevariki bhayapadudunu
Yehova na pakshamuna nunnadu
Nenevariki bhayapadudunu
Advitheeyudavu neevenayya
Kondantha anda neevenayya
Oshiyanna Oshiyanna
Oshiyanna Oshiyanna
Sainyamulaku adhipathi sainyamulaku adhipathi
Evarante neevenayya
Advitheeyudavu neevenayya
Kondantha anda neevenayya
Oshiyanna Oshiyanna
Oshiyanna Oshiyanna