Telugu Lyrics
సాయిరాముడే సద్గురు
ఆతడే ఈ జగతికి
ఆలంబమై నిలిచెను
సాయిరాముడే సద్గురు
ఆతడే ఈ జగతికి
ఆలంబమై నిలిచెను
ప్రాణమే తన రూపం
ప్రేమే తన జీవం
సర్వము తనే తానే
సర్వలోకనాథుడు
సాయిరాముడే సద్గురు
ఆతడే ఈ జగతికి
ఆలంబమై నిలిచెను
అంతులేని మాయలో
అంతు చూపే దీపము
అంతులేని ప్రేమతో
అందరినీ చేరినాడు
సాయిరాముడే సద్గురు
ఆతడే ఈ జగతికి
ఆలంబమై నిలిచెను
అరక్షితుల రక్షకుడు
అభాగ్యుల భాగ్యుడు
అనుక్షణం తోడుండి
ఆదుకొనే దైవం
సాయిరాముడే సద్గురు
ఆతడే ఈ జగతికి
ఆలంబమై నిలిచెను
దిక్కులేని దీనులకు
దిక్కతడే దిక్కు
అంధుల కళ్ళకు
వెలుగుతడే వెలుగు
సాయిరాముడే సద్గురు
ఆతడే ఈ జగతికి
ఆలంబమై నిలిచెను
English Lyrics / Transliteration
Sairamude Sadguru
Aatade ee jagatiki
Alambamai nilichenu
Sairamude Sadguru
Aatade ee jagatiki
Alambamai nilichenu
Praname tana roopam
Preme tana jeevam
Sarvamu tane taane
Sarvalokanaathudu
Sairamude Sadguru
Aatade ee jagatiki
Alambamai nilichenu
Antuleni maayalo
Antu choope deepamu
Antuleni prematho
Andarini cherinaadu
Sairamude Sadguru
Aatade ee jagatiki
Alambamai nilichenu
Arakshithula rakshakudu
Abhaguyula bhagyudu
Anukshanam thodundi
Aadukone daivam
Sairamude Sadguru
Aatade ee jagatiki
Alambamai nilichenu
Dikkuleni deenulaku
Dikkathade dikku
Andhula kallaku
Velugutade velugu
Sairamude Sadguru
Aatade ee jagatiki
Alambamai nilichenu