Telugu Lyrics
సకల దేవతా నిన్ను స్తుతించుచు
సకల లోకాలు నీ ముందు మోకరిల్లెను
అఖిల శాస్త్రాల సారమైన నిన్ను
అఖిల భక్త జనులు కొలుచుచుండగా
సకల లోకాలు నీ ముందు మోకరిల్లెను
అఖిల శాస్త్రాల సారమైన నిన్ను
అఖిల భక్త జనులు కొలుచుచుండగా
English Lyrics / Transliteration
Sakala devatha ninnu stuthinchuchu
Sakala lokalu nee mundu mokarillenu
Akhila shastrala saaramaina ninnu
Akhila bhaktha janulu koluchuchundaga
Sakala lokalu nee mundu mokarillenu
Akhila shastrala saaramaina ninnu
Akhila bhaktha janulu koluchuchundaga