Telugu Lyrics
అడుగడుగున ఆడేటి ఆటల వాడు కాదె
అందరిలో ఒకడై అందరిని కరుణించె
అంతులేని మా దేవుడు అనంతమైన నా దేవుడు
మానవుడై జన్మించి మరణమును జయించె
మంచితనము నేర్పించి మాపైన వరమిచ్చె
ఆశలకు అతీతమై అరుదైన ఆదర్శమై
అందరిలో ఒకడై అందరిని కరుణించె
అంతులేని మా దేవుడు అనంతమైన నా దేవుడు
సమస్త లోకాలకు శిరోభూషణమై
సంశయాలన్నిటిని ఛేదించు బాటలో
శక్తి స్వరూపమై శాంతికి దారి చూపగా
అందరిలో ఒకడై అందరిని కరుణించె
అంతులేని మా దేవుడు అనంతమైన నా దేవుడు
English Lyrics / Transliteration
Adugaduguna aadeti aatala vaadu kaade
Andarilo okadai andarini karunInche
Anthuleni maa devudu ananthamaina naa devudu
Maanavudai janminchi maranamunu jayinche
Manchitanamu nerpinchi maapai varamicche
Aashalaku atheethamai arudaina aadarshamai
Andarilo okadai andarini karunInche
Anthuleni maa devudu ananthamaina naa devudu
Samastha lokalaku shirobhushanamai
Sanshayaalanniti ni chhedinchu baatalo
Shakti swaroopamai shaanthiki daari choopaga
Andarilo okadai andarini karunInche
Anthuleni maa devudu ananthamaina naa devudu