Telugu Lyrics
సకల లోకముల తల్లివి నీవే
శ్రీ వేంకటేశ్వర స్వామికి రాణివి నీవే
శక్తి స్వరూపిణివి భువన సుందరివి
భక్తి తో కొలిచే వారికి వరములీవే
శ్రీ వేంకటేశ్వర స్వామికి రాణివి నీవే
శక్తి స్వరూపిణివి భువన సుందరివి
భక్తి తో కొలిచే వారికి వరములీవే
English Lyrics / Transliteration
Sakala lokamula tallivi neeve
Sri Venkateshwara swami ki ranivi neeve
Shakti swarupini bhuvana sundari
Bhakti tho koliche vaariki varamuleeve
Sri Venkateshwara swami ki ranivi neeve
Shakti swarupini bhuvana sundari
Bhakti tho koliche vaariki varamuleeve