Telugu Lyrics
అమ్మవైన తల్లీ
సకలకళామయి సకల లోకముల
అమ్మవైన తల్లీ
జగతికెల్ల తల్లీ జనని శుభంకరీ
అంబా జగదంబ
సకలకళామయి సకల లోకముల
అమ్మవైన తల్లీ
అన్నింట నిండియున్న అనిమేష నేత్రి
అంబా అఖిల జగదంబ
అంతరంగమెల్ల వెలిగించు దీపిక
అంబా అఖిల జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
అంబా జగదంబ
English Lyrics / Transliteration
Ammavaina thallee
Sakalakalaamayi sakala lokamula
Ammavaina thallee
Jagathikella thallee janani shubhankaree
Amba Jagadamba
Sakalakalaamayi sakala lokamula
Ammavaina thallee
Anninta nindiyunna animesha netri
Amba Akhila Jagadamba
Antharangamella veliginchu deepika
Amba Akhila Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba
Amba Jagadamba