Telugu Lyrics
సఖినోధివా యశోధుం
పలువైన తనువున
పలువైన తనువున
పసివాడయ్యెనే పల్లవ కంఠి
సఖినోధివా యశోధుం
సఖినోధివా యశోధుం
చిరునవ్వు చిందించి
చేత వెన్న ముద్దలు
అందించి పిలిచెనట
అన్నమాయెనట
చేత వెన్న ముద్దలు
అందించి పిలిచెనట
అన్నమాయెనట
పసివాడయ్యెనే పల్లవ కంఠి
సఖినోధివా యశోధుం
సఖినోధివా యశోధుం
పలవరించెనట
పసిపాప గొంతున
పలుకులాడెనట
హరుని తలచి
పలవరించెనట
పసిపాప గొంతున
పలుకులాడెనట
హరుని తలచి
పసివాడయ్యెనే పల్లవ కంఠి
సఖినోధివా యశోధుం
సఖినోధివా యశోధుం
పలువైన తనువున
పలువైన తనువున
పసివాడయ్యెనే పల్లవ కంఠి
సఖినోధివా యశోధుం
సఖినోధివా యశోధుం
English Lyrics / Transliteration
Sakino dhiva yashodhum
Paluvaina tanuvuna
Paluvaina tanuvuna
Pasi vaadayyene pallava kanthi
Sakino dhiva yashodhum
Sakino dhiva yashodhum
Chirunavvu chindinchi
Chetha venna muddalu
Andinchi pilichenata
Annamaayenata
Chetha venna muddalu
Andinchi pilichenata
Annamaayenata
Pasi vaadayyene pallava kanthi
Sakino dhiva yashodhum
Sakino dhiva yashodhum
Palavarinchenata
Pasipaapa gonthuna
Palukulaadenata
Haruni thalachi
Palavarinchenata
Pasipaapa gonthuna
Palukulaadenata
Haruni thalachi
Pasi vaadayyene pallava kanthi
Sakino dhiva yashodhum
Sakino dhiva yashodhum
Paluvaina tanuvuna
Paluvaina tanuvuna
Pasi vaadayyene pallava kanthi
Sakino dhiva yashodhum
Sakino dhiva yashodhum