Telugu Lyrics
లేపేసే చుట్టూ గుంపు నా ఒళ్ళంతా జుమ్
దాటిపోదామా హద్దుల అమాంతం
బరితెగించేసేయ్ ఇక ఈ క్షణం
సౌండ్ వినసొంపు ఏంటిరో
సందడే రేపేసే సంతోషం ఏంటిరో
తప్పు తడపా పడగానే
జరిగేదేంటో చూడనే
పరువాలు పారలే
పట్టుకోరే పదునైన
వేళ్ళు పడి లేవలే
ఆడవే ఆడేసే
వేళ్ళే పడి లేచింది
కోరుకో కోరేసే
పండుగలు చేసిందే
అందాల గుంజులో
అల్లరి యెంతొందొ
ముందుకు దూకిలో
ముచ్చటంతెందొ
పైపైకి ఎగసే
తెరలా తెల్లవారే
అదిగో! అటు నటు
అందెలే అందెలే
సాకుడే సాకుడే నాని నిన్ను పాడుతుంటే
లేపేసే చుట్టూ గుంపు నా ఒళ్ళంతా జుమ్
దాటిపోదామా హద్దుల అమాంతం
బరితెగించేసేయ్ ఇక ఈ క్షణం
పారాడే గాలిలో
పరువాలన్నీ మెరిసే
ఏ నాటికి మదిలో
అందాలేలే కలిసే
పడి లేచే అలలే
పసుపేసి తడిసే
తడిసే నా ఒడిలో
తాగేయ్ కలలే
మల్లెపూల వాసన
మత్తులో ముంచెనే
కొత్త కలల తీరం
కళ్ళలో నింపెనే
లోలోన లోలోన
ఏదో పిచ్చి మోహమే
లోకం మాటే మాటే
వద్దులే పంతమే
సాకుడే సాకుడే నాని నిన్ను పాడుతుంటే
లేపేసే చుట్టూ గుంపు నా ఒళ్ళంతా జుమ్
దాటిపోదామా హద్దుల అమాంతం
బరితెగించేసేయ్ ఇక ఈ క్షణం
English Lyrics / Transliteration
Leppese chuttu gumpu naa ollantha jum
Daatipodama haddhula amantham
Barithegincheseyy ika ee kshanam
Sound vinasompu entiro
Sandade repeyse santhosham entiro
Thappu thadapa padagane
Jarigedento choodane
Paruvaluparale
Pattukore padunaina
Vellu padi levalle
Aadave adese
Velle padi lechindi
Koruko korese
Pandugalu chesinde
Andala gunjulo
Allari enthondo
Munduku dookilo
Muchatanthethedo
Paipaiki egase
Therala thellavare
Adigo! Atu natu
Andele andele
Sakude sakude nani ninnu paduthunte
Leppese chuttu gumpu naa ollantha jum
Daatipodama haddhula amantham
Barithegincheseyy ika ee kshanam
Parade galilo
Paruvalanni merise
Ye naatiki madilo
Andalele kalise
Padi leche alale
Pasupesi tadise
Tadise naa odilo
Thagey kalale
Mallepula vasana
Mathulo munchene
Kotha kalala theeram
Kallalo nimpene
Lolona lolona
Edo pichi mohame
Lokam maate maate
Vaddulle panthame
Sakude sakude nani ninnu paduthunte
Leppese chuttu gumpu naa ollantha jum
Daatipodama haddhula amantham
Barithegincheseyy ika ee kshanam