Telugu Lyrics
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
ఇదిగో చూడు చూడు వాడు ఎట్టాంటో
అడిగితే చెబుతా నీకు వాడు ఎట్టాంటో
నిప్పుల కడుపుతో పుట్టిన వాడు
నిప్పుల కడుపుతో పుట్టిన వాడు
నీ సత్తా చూపిస్తా నా సత్తా చూడు
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
వాడు వచ్చాడు వచ్చాడు
అదిగో వచ్చాడు వచ్చాడు
అడుగుపెట్టినాడంటే
భూమి కంపించెనంటే
అదిగో వచ్చాడు వచ్చాడు
వాడు వచ్చాడు వచ్చాడు
వచ్చి పోరు చేసాడంటే
భయం లోకం లో లేదంటే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
వాడు వాడు వాడు
రోడ్డు మీద నడిచే దేవుడు
వాడు వాడు వాడు
భయపడని బాస్ డు
వాడు వాడు వాడు
రోడ్డు మీద నడిచే దేవుడు
వాడు వాడు వాడు
భయపడని బాస్ డు
రాజు రాజు రాజు
రాకీ భాయ్ రాకీ భాయ్
రాజు రాజు రాజు
రాకీ భాయ్ రాకీ భాయ్
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
ఒరేయ్ మగాడివి ఒరేయ్ మగాడివి
నీకు సాటి ఎవరులే
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
అరె చూడు చూడు చూడు ఓరే నా రారాజు
అరె రాడు రాడు రాడు నీకెవ్వడు రాజు
మనవాడు మనవాడు వీడు మన రారాజు
English Lyrics / Transliteration
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Idigo choodu choodu vaadu ettanto
Adigithe chebutha neeku vaadu ettanto
Nippula kaduputho puttina vaadu
Nippula kaduputho puttina vaadu
Nee satthaa choopisthaa naa satthaa choodu
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Vaadu vachhaadu vachhaadu
Adigo vachhaadu vachhaadu
Adugupettinadante
Bhoomi kampinchentante
Adigo vachhaadu vachhaadu
Vaadu vachhaadu vachhaadu
Vachhi poru chesaadante
Bhayam lokam lo ledante
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Vaadu vaadu vaadu
Road meedha nadiche devudu
Vaadu vaadu vaadu
Bhaya padani boss du
Vaadu vaadu vaadu
Road meedha nadiche devudu
Vaadu vaadu vaadu
Bhaya padani boss du
Raju raju raju
Rocky Bhai Rocky Bhai
Raju raju raju
Rocky Bhai Rocky Bhai
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Orey magaadi vi orey magaadi vi
Neeku saati evaru le
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju
Are choodu choodu choodu ore naa raaraju
Are raadu raadu raadu neekevvadu raju
Manavaadu manavaadu veedu mana raaraju