Telugu Lyrics
నీ సయ్యదుతో సలామోయి సలీమా
రమ్మని పిలిచెను రమణీ
అదిగో నీ రాజా రాణీ
సలామోయి సలీమా
నీ సయ్యదుతో సలామోయి సలీమా
శోభనములన్ని చూసి
నీ తోడు లేని పాడు
వింత కాదా వన్నె
రమ్మని పిలిచెను రమణీ
అదిగో నీ రాజా రాణీ
సలామోయి సలీమా
నీ సయ్యదుతో సలామోయి సలీమా
వచ్చెను నీ రాజు
అతని కోరిక దీర్చు
అందుకో ప్రియ మధువు
అదిగో నీ రాజా రాణీ
సలామోయి సలీమా
నీ సయ్యదుతో సలామోయి సలీమా
English Lyrics / Transliteration
Nee sayyudutho salaamoyi Saleemaa
Rammani pilichenu ramanee
Adigo nee raajaa raaNee
Salaamoyi Saleemaa
Nee sayyudutho salaamoyi Saleemaa
Shobhanamulanni choosi
Nee thodu leni paadu
Vinta kaadaa vanne
Rammani pilichenu ramanee
Adigo nee raajaa raaNee
Salaamoyi Saleemaa
Nee sayyudutho salaamoyi Saleemaa
Vachchenu nee raaju
Athani korika deercu
Andukoo priya madhuvu
Adigo nee raajaa raaNee
Salaamoyi Saleemaa
Nee sayyudutho salaamoyi Saleemaa