Telugu Lyrics
వెన్నెల పల్లకీలో వచ్చావే ఓ తల్లీ
సల్లాని తల్లీ నా బంగారు తల్లీ
వెన్నెల పల్లకీలో వచ్చావే ఓ తల్లీ
పరువాల కోవెలలోన వరాల దేవివి
పున్నమి జాబిలిలాగ మురిసే నా ప్రాణానివి
పరువాల కోవెలలోన వరాల దేవివి
పున్నమి జాబిలిలాగ మురిసే నా ప్రాణానివి
వయారి బొమ్మా నవరసాల రువ్వమ్మా
వయ్యారి నాగులమ్మా నా మాట వినమ్మా
సల్లాని తల్లీ నా బంగారు తల్లీ
వెన్నెల పల్లకీలో వచ్చావే ఓ తల్లీ
నీ నవ్వుల పువ్వులలో తేనెలు కురిసే
నా గుండె గూటిలోన మధుమాసం నిలిచే
నీ నవ్వుల పువ్వులలో తేనెలు కురిసే
నా గుండె గూటిలోన మధుమాసం నిలిచే
నీ చూపు మేఘం నాపై చిందు సోయగమ్మా
నీ పైడి కొంగులోన దాచిన రాగమ్మా
సల్లాని తల్లీ నా బంగారు తల్లీ
వెన్నెల పల్లకీలో వచ్చావే ఓ తల్లీ
సల్లాని తల్లీ నా బంగారు తల్లీ
వెన్నెల పల్లకీలో వచ్చావే ఓ తల్లీ
English Lyrics / Transliteration
Vennela pallaki lo vacchaave O thalli
Sallani thalli naa bangaru thalli
Vennela pallaki lo vacchaave O thalli
Paruvaala kovelalonana varala devivi
Punnami jaabililaaga murise naa praananivi
Paruvaala kovelalonana varala devivi
Punnami jaabililaaga murise naa praananivi
Vayyari bomma navarasala ruvvamma
Vayyari nagulamma naa maata vinamma
Sallani thalli naa bangaru thalli
Vennela pallaki lo vacchaave O thalli
Nee navvula puvvulalo thenelu kurise
Naa gunde gootilona madhumasam niliche
Nee navvula puvvulalo thenelu kurise
Naa gunde gootilona madhumasam niliche
Nee choopu megham naapai chindu soyagamma
Nee paidi kongulona daachina raagamma
Sallani thalli naa bangaru thalli
Vennela pallaki lo vacchaave O thalli
Sallani thalli naa bangaru thalli
Vennela pallaki lo vacchaave O thalli