Telugu Lyrics
వందే దేవార్చిత పాదారవిందా
వందే జగన్మోహిని వందే
దేవతా మూర్తిని వందే
శ్రీ మాతా వందే
నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సురపూజితే
శంఖ చక్ర గదా హస్తే
మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
అష్టలక్ష్మి రూపమే
అష్టైశ్వర్య ప్రదాయే
అష్ట దిక్కులా వెలుగు
లక్ష్మి తల్లే
అష్టాక్షరి మంత్రమే
అష్టోత్తర శతనామే
అష్టార్చనల పూజలు
అందుకో అమ్మ
దేవతా మూర్తిని వందే
శ్రీ మాతా వందే
నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సురపూజితే
శంఖ చక్ర గదా హస్తే
మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
కనక వర్షం కురిపించే
కరుణామయి రూపమే
కమలములో నివసించే
కామాక్షి అమ్మ
ధన ధాన్యాలు పెంచే
ధర్మ దేవత రూపమే
ధరణిని రక్షించే
ధనలక్ష్మి అమ్మ
దేవతా మూర్తిని వందే
శ్రీ మాతా వందే
నమస్తేస్తు మహామాయే
శ్రీ పీఠే సురపూజితే
శంఖ చక్ర గదా హస్తే
మహాలక్ష్మి నమోస్తుతే
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
శ్రీ లలిత మహాలక్ష్మి అమ్మ
English Lyrics / Transliteration
Vande Devarachita Paadaravindha
Vande Jaganmohini Vande
Devatha Moorthini Vande
Shri Maatha Vande
Namastestu Mahamayae
Shri Peethe Surapoojithe
Shankha Chakra Gadha Haste
Mahalakshmi Namostuthe
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Ashta Lakshmi Roopaame
Ashtaishwarya Pradayae
Ashta Dikkula Velugu
Lakshmi Thalle
Ashtakshari Mantrame
Ashtottara Shatanaame
Ashtaarchanala Poojalu
Anduko Amma
Devatha Moorthini Vande
Shri Maatha Vande
Namastestu Mahamayae
Shri Peethe Surapoojithe
Shankha Chakra Gadha Haste
Mahalakshmi Namostuthe
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Kanaka Varsham Kuripinche
Karunamayi Roopaame
Kamalamulo Nivasinche
Kaamaakshi Amma
Dhana Dhanyalu Penche
Dharma Devatha Roopaame
Dharanini Rakshinche
Dhanalakshmi Amma
Devatha Moorthini Vande
Shri Maatha Vande
Namastestu Mahamayae
Shri Peethe Surapoojithe
Shankha Chakra Gadha Haste
Mahalakshmi Namostuthe
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma
Shri Lalitha Mahalakshmi Amma