Telugu Lyrics
అరెరేరేరే…
అరెరేరేరే…
అరెరేరేరే…
కాలంతో కాలేసి కడలికెళ్లిపోయే
కాగితం పడవలాంటి ఈ జీవితమే
కరిగించి కరిగించి కన్నీళ్ళై
కరిగిపోయే సాయంకాలం వలె
కాలంతో కాలేసి కడలికెళ్లిపోయే
కాగితం పడవలాంటి ఈ జీవితమే
కరిగించి కరిగించి కన్నీళ్ళై
కరిగిపోయే సాయంకాలం వలె
అరెరేరేరే…
పుట్టాక పుట్టాక ఏదో ఒక
బ్రతుకేదో బ్రతికేస్తావంటూ
ఏది ఏది ఏదో ఏదో
అనుకుంటావంటూ
చూస్తే చుట్టూ చూస్తే
చీకటే మిగిలేనంటు
కన్నీళ్లే మిగిలేనంటు
చేయలేని పనులన్నీ
చేసావంటూ
కొత్తగా కొత్తగా
కొత్త ఆశలే
నీ నవ్వులా నీవు
వెలిగించాలంటూ
చూస్తే చూస్తే
ఏ కన్నీరే
చిమ్మెలే
లోపలే
ఏ చింతలే
కలలు కళ్ళల్లో
ఒదిగి
పారిన
పన్నీరే
కాలమే
కాలమే
నీకు
పయనమే
అరెరేరేరే…
అరెరేరేరే…
అరెరేరేరే…
అరెరేరేరే…
కాలంతో కాలేసి కడలికెళ్లిపోయే
కాగితం పడవలాంటి ఈ జీవితమే
కరిగించి కరిగించి కన్నీళ్ళై
కరిగిపోయే సాయంకాలం వలె
కాలంతో కాలేసి కడలికెళ్లిపోయే
కాగితం పడవలాంటి ఈ జీవితమే
కరిగించి కరిగించి కన్నీళ్ళై
కరిగిపోయే సాయంకాలం వలె
అరెరేరేరే…
English Lyrics / Transliteration
Arerere…
Arerere…
Arerere…
Kalatho kaalesi kadalikelipoye
Kagitham padavalaanti ee jeevithame
Kariginchi kariginchi kanneellai
Karigipoye saayankaalam vale
Kalatho kaalesi kadalikelipoye
Kagitham padavalaanti ee jeevithame
Kariginchi kariginchi kanneellai
Karigipoye saayankaalam vale
Arerere…
Puttaka puttaka edho oka
Brathukedho brathikesthaavantu
Edhi edhi edho edho
Anukuntaavantu
Choosthe chuttoo choosthe
Cheekate migilenantu
Kanneele migilenantu
Cheyaleni panulanni
Chesaavantu
Kothaga kothaga
Kotha aashale
Nee navvulaa neevu
Veliginchalantu
Choosthe choosthe
Ye kanneere
Chimmele
Lopale
Ye chinthale
Kalalu kallallo
Odighi
Paarina
Pannire
Kaalame
Kaalame
Neeku
Payaname
Arerere…
Arerere…
Arerere…
Arerere…
Kalatho kaalesi kadalikelipoye
Kagitham padavalaanti ee jeevithame
Kariginchi kariginchi kanneellai
Karigipoye saayankaalam vale
Kalatho kaalesi kadalikelipoye
Kagitham padavalaanti ee jeevithame
Kariginchi kariginchi kanneellai
Karigipoye saayankaalam vale
Arerere…