Telugu Lyrics
జాతరలోన పుట్టింది దేవత
తల్లి సాంబమ్మ సాంబవ్వ
మెడలో వేసె మల్లెపూల దండ
జాతరలోన పుట్టింది దేవత
అమ్మాడి దేవుళ్ళాడా అమ్మడి
జాతరలోన పుట్టింది దేవత
సమ్మక్క సారక్క
జాతరలోన పుట్టింది దేవత
అమ్మాడి దేవుళ్ళాడా అమ్మడి
జాతరలోన పుట్టింది దేవత
జ్వాలాముఖి అగ్నిగుండం
అమ్మ సాంబమ్మకి నివాసం
అంకాళమ్మ రూపం
అమ్మ సాంబమ్మకి రూపం
తల్లి సాంబమ్మ సాంబవ్వ
మెడలో వేసె మల్లెపూల దండ
జాతరలోన పుట్టింది దేవత
సమ్మక్క సారక్క
జాతరలోన పుట్టింది దేవత
అమ్మాడి దేవుళ్ళాడా అమ్మడి
జాతరలోన పుట్టింది దేవత
జైతారా దేవుళ్ళాడా జైతారా
జైతారా దేవుళ్ళాడా జైతారా
శక్తి స్వరూపిణి
తల్లి సాంబమ్మకి శక్తి స్వరూపిణి
అరుదారే కొలువైంది
అమ్మ సాంబమ్మని కొలువైంది
తల్లి సాంబమ్మ సాంబవ్వ
మెడలో వేసె మల్లెపూల దండ
జాతరలోన పుట్టింది దేవత
సమ్మక్క సారక్క
జాతరలోన పుట్టింది దేవత
అమ్మాడి దేవుళ్ళాడా అమ్మడి
జాతరలోన పుట్టింది దేవత
జైతారా దేవుళ్ళాడా జైతారా
జైతారా దేవుళ్ళాడా జైతారా
English Lyrics / Transliteration
Jatharalona Puttindi Devatha
Thalli Sambamma Sambavva
Medalo Vese Mallepula Danda
Jatharalona Puttindi Devatha
Ammadi Devullada Ammadi
Jatharalona Puttindi Devatha
Sammakka Sarakka
Jatharalona Puttindi Devatha
Ammadi Devullada Ammadi
Jatharalona Puttindi Devatha
Jwalaimukhi Agnigundam
Amma Sambammaki Nivasam
Ankalamma Roopam
Amma Sambammaki Roopam
Thalli Sambamma Sambavva
Medalo Vese Mallepula Danda
Jatharalona Puttindi Devatha
Sammakka Sarakka
Jatharalona Puttindi Devatha
Ammadi Devullada Ammadi
Jatharalona Puttindi Devatha
Jaithara Devullada Jaithara
Jaithara Devullada Jaithara
Shakthi Swaroopini
Thalli Sambammaki Shakthi Swaroopini
Arudare Koluvaindi
Amma Sambammani Koluvaindi
Thalli Sambamma Sambavva
Medalo Vese Mallepula Danda
Jatharalona Puttindi Devatha
Sammakka Sarakka
Jatharalona Puttindi Devatha
Ammadi Devullada Ammadi
Jatharalona Puttindi Devatha
Jaithara Devullada Jaithara
Jaithara Devullada Jaithara