Telugu Lyrics
సాగర గంభీర సామ్రాజ్యం
ధైర్య భీరం ఘోర సహారం
ధర్మం దేవత దీవ్యం
అడవి మంటలు అందుకొంటే
ఆరని కోపం తాండవమా
కదన రంగం కదిలి వస్తే
కపాలాలు పంపిణీమా
సింహగర్జన సెలయేరై
సెలయేరు మేఘమై
మేఘం ప్రళయమై
అగ్గి పుల్లై మండుతుంటే
అరి వీర భైరవ
కంట భీకర
అల్ల కల్లోల
అరాచక
ఏనుగెత్తిన
అంకుశం
వజ్ర భుజబల
వజ్ర కర
విజయనగర
విస్ఫోటన
సామరా సింహా సాంబరా సింహా
సాగర గంభీర సామ్రాజ్యం
ధైర్య భీరం ఘోర సహారం
ధర్మం దేవత దీవ్యం
భూగర్భాల
పోగు పడగా
భూకంపాన
వణుకు పుట్టగా
రణభేరి
మ్రోగు చప్పుడు
రక్తపుటేరు
పారినప్పుడు
చర చర
మరలి
పోరు
వదలక
మెదలక
నిలబడి
నడిపి
గెలుపు
గడిచి
పోరు
సామ్రాజ్య
హృదయ
సింహాసనం
ధరియించి
జయం
పొంది
పోరు
సామరా సింహా సాంబరా సింహా
సాగర గంభీర సామ్రాజ్యం
ధైర్య భీరం ఘోర సహారం
ధర్మం దేవత దీవ్యం
English Lyrics / Transliteration
Saagara Gambheera Saamraajyam
Dhairya Bheera Ghora Sahaaram
Dharmam Devatha Dheevyam
Adavi Mantalu Andukonte
Aarani Kopam Thaandavama
Kadana Rangam Kadili Vasthe
Kapaalaalu Pampineema
Simhagharjana Selayerai
Selayeru Meghamai
Megham Pralayamai
Aggipullai Mandutunte
Ari Veera Bhairava
Kanta Bheekara
Alla Kallola
Arakachaka
Enuggethina
Ankusham
Vajra Bhujabala
Vajra Kara
Vijayanagara
Visphotana
Samara Simha Sambaara Simha
Saagara Gambheera Saamraajyam
Dhairya Bheera Ghora Sahaaram
Dharmam Devatha Dheevyam
Bhoogarbhaala
Pogu Padagaa
Bhookampaana
Vanuku Puttagaa
Ranabheri
Mrogu Chappudu
Raktaputeru
Paarinappudu
Chara Chara
Marali
Poru
Vadalaka
Medalaka
Nilabadi
Nadipi
Gelupu
Gadichi
Poru
Saamraajya
Hrudaya
Simhaasanam
Dhariyinch
Jayam
Pondi
Poru
Samara Simha Sambaara Simha
Saagara Gambheera Saamraajyam
Dhairya Bheera Ghora Sahaaram
Dharmam Devatha Dheevyam