Telugu Lyrics
అరె అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
సమరాల సారివమ్మ
మది మెచ్చిన తారవ్వ
అరరె సమరాల సారివమ్మ
మది మెచ్చిన తారవ్వ
నిన్ను చూడంగనే నలిగిపోనా
నీ వంకర చూపులకే పడిపోనా
అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
అరె అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
నరమెత్తిన దేవతవో
రతినంతటి రూపానివో
తనని కలిసే వేళలో
తనువంతా పులకరింత
మత్తెక్కించే సోకులవో
మాధుర్యాల దారులవో
కన్ను గెలిచిన దానవో
అణువణువునా అగ్గిపుల్ల
నీ నడకల నాట్యం చూసి
సంద్రాలు ఆగిపోయే
నీ పెదవుల నవ్వు చూసి
పున్నములు కుంగిపోయే
అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
అరె అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
సమరాల సారివమ్మ
మది మెచ్చిన తారవ్వ
అరరె సమరాల సారివమ్మ
మది మెచ్చిన తారవ్వ
కొత్తగ లోకం లోకి
అడుగుపెట్టావుగా
నీ చిరునవ్వులే
అమ్మకానికి పెట్టావా
మెల్లగా గుండెల్లోకి
వచ్చేసావుగా
నీ మోహపు ముళ్ళను
మెల్లగా గుచ్చావా
మగవారి మనసులన్ని
మంటపెట్టే భామవో
నీ చూపుతోన చంపేసే
మదనమోహనాంగివో
ఒడిలో కూర్చుని
ఉలికిపడుతున్నా
ఒళ్లంతా జలదరిస్తుందా
మెడలో తల వాల్చి
మరుగే పడుతున్నా
మదిలోనే మత్తు నింపుతుందా
అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
అరె అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
సమరాల సారివమ్మ
మది మెచ్చిన తారవ్వ
అరరె సమరాల సారివమ్మ
మది మెచ్చిన తారవ్వ
నిన్ను చూడంగనే నలిగిపోనా
నీ వంకర చూపులకే పడిపోనా
అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
అరె అయ్యయ్యో సువ్వాలా సువ్వాలా
English Lyrics / Transliteration
Arey Ayyayyo Suvvala Suvvala
Samarala Sarivamma
Madi Mechhina Tharavva
Arere Samarala Sarivamma
Madi Mechhina Tharavva
Ninnu Choodangane Naligipona
Nee Vankara Choopulake Padipona
Ayyayyo Suvvala Suvvala
Arey Ayyayyo Suvvala Suvvala
Naramenthina Devathavo
Rathinanthati Roopanivo
Thanini Kalise Velalo
Thanuvantha Pulakaraintha
Matthekkinthe Sokulavo
Madhuryala Daarulavo
Kannu Gelichina Daanavo
Anuvanuvuna Aggipulla
Nee Nadakala Natchyam Choosi
Sandhrallu Aagipoye
Nee Pedavula Navvu Choosi
Punnammulu Kungipoye
Ayyayyo Suvvala Suvvala
Arey Ayyayyo Suvvala Suvvala
Samarala Sarivamma
Madi Mechhina Tharavva
Arere Samarala Sarivamma
Madi Mechhina Tharavva
Kothaga Lokam Loku
Adugupettavugaa
Nee Chirunavvule
Ammakaniki Pettavaa
Mellaga Gundello ki
Vachesavugaa
Nee Mohapu Mullanu
Mellaga Gucchavaa
Magavari Manasulanni
Mantapette Bhamavo
Nee Chooputhona Champese
Madanamohanaangivo
Odilo Koorchuni
Ulikipaduthunna
Ollantha Jaladharisthundaa
Medalo Thala Valchi
Maruge Paduthunna
Madilone Maththu Nimputhundaa
Ayyayyo Suvvala Suvvala
Arey Ayyayyo Suvvala Suvvala
Samarala Sarivamma
Madi Mechhina Tharavva
Arere Samarala Sarivamma
Madi Mechhina Tharavva
Ninnu Choodangane Naligipona
Nee Vankara Choopulake Padipona
Ayyayyo Suvvala Suvvala
Arey Ayyayyo Suvvala Suvvala