Telugu Lyrics
సమర్ధ సద్గురు సాయి నాధుడు
అఖిల లోక పాలకుడు
అఖిల లోక పాలకుడు
అమర వినుత సాయి నాధుడు
అమర వినుత సాయి నాధుడు
సమర్ధ సద్గురు సాయి నాధుడు
అంధ కారుల నీడలలో
దివ్వ తేజస్సును పంచినాడు
అనాధలైన ఆశ్రయం
అభయ హస్తమును పంచినాడు
నవజీవన మార్గము చూపినాడు
సమర్ధ సద్గురు సాయి నాధుడు
సమర్ధ సద్గురు సాయి నాధుడు
ఆపదలందు ఆదుకొనువాడు
పాపములన్ని తుడిచివేయువాడు
అండగా నిలుచు గురువెవరో
అతడే మన సాయి నాధుడెవరో
తనువు మనసు ధారపోయువాడు
సమర్ధ సద్గురు సాయి నాధుడు
సమర్ధ సద్గురు సాయి నాధుడు
అఖిల లోక పాలకుడు
అఖిల లోక పాలకుడు
అమర వినుత సాయి నాధుడు
అమర వినుత సాయి నాధుడు
సమర్ధ సద్గురు సాయి నాధుడు
English Lyrics / Transliteration
Samardha Sadguru Sai Naadhudu
Akhila Loka Paalakudu
Akhila Loka Paalakudu
Amara Vinutha Sai Naadhudu
Amara Vinutha Sai Naadhudu
Samardha Sadguru Sai Naadhudu
Andha Karula Needalalo
Divva Thejassunu Panchinaadu
Anaadhulaina Aashrayam
Abhaya Hastamunu Panchinaadu
Navajeevana Maargamu Choopinaadu
Samardha Sadguru Sai Naadhudu
Samardha Sadguru Sai Naadhudu
Aapadalandhu Aadukonuvadu
Paapamalanni Thudichiveyuvadu
Andagaa Niluchu Guruevaro
Athade Mana Sai Naadhudevado
Thanuvo Manasu Dhaarapoyuvadu
Samardha Sadguru Sai Naadhudu
Samardha Sadguru Sai Naadhudu
Akhila Loka Paalakudu
Akhila Loka Paalakudu
Amara Vinutha Sai Naadhudu
Amara Vinutha Sai Naadhudu
Samardha Sadguru Sai Naadhudu