Telugu Lyrics
సంభ శివ సంభ శివ
సంభ శివ సంభ శివ
సంభ శివ సంభ శివ
గంగ ధరుడా ఘన దేవుడా
శంకర సదాశివా
గంగ ధరుడా ఘన దేవుడా
శంకర సదాశివా
నందీశ్వరుడా నందీశ్వరుడా
నందీశ్వరుడా నందీశ్వరుడా
నందీశ్వరుడా నందీశ్వరుడా
నందీశ్వరుడా నందీశ్వరుడా
పది తలల రావణుని
శిరసులు కోసినా
పది తలల రావణుని
శిరసులు కోసినా
శివ శివ నామమును
పలికిన దేవడా
శివ శివ నామమును
పలికిన దేవడా
అంబికా ప్రాణేశ్వరా
అంబికా ప్రాణేశ్వరా
అంబికా ప్రాణేశ్వరా
అంబికా ప్రాణేశ్వరా
భక్త జనముల కష్టముల
బాపు సదాశివా
భక్త జనముల కష్టముల
బాపు సదాశివా
భక్త జనముల కష్టముల
బాపు సదాశివా
భక్త జనముల కష్టముల
బాపు సదాశివా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
English Lyrics / Transliteration
Samba Shiva Samba Shiva
Samba Shiva Samba Shiva
Samba Shiva Samba Shiva
Ganga dharuda ghana devuda
Shankara Sadashiva
Ganga dharuda ghana devuda
Shankara Sadashiva
Nandeeshwaruda Nandeeshwaruda
Nandeeshwaruda Nandeeshwaruda
Nandeeshwaruda Nandeeshwaruda
Nandeeshwaruda Nandeeshwaruda
Padi thalala Raavanuni
Sirasulu kosina
Padi thalala Raavanuni
Sirasulu kosina
Shiva Shiva naamamunu
Palikina devada
Shiva Shiva naamamunu
Palikina devada
Ambika Praaneshwara
Ambika Praaneshwara
Ambika Praaneshwara
Ambika Praaneshwara
Bhakta janamula kashtamula
Baapu Sadashiva
Bhakta janamula kashtamula
Baapu Sadashiva
Bhakta janamula kashtamula
Baapu Sadashiva
Bhakta janamula kashtamula
Baapu Sadashiva
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya