Telugu Lyrics
శుభకర రూపధర మంగళ రూపధర
శంభవి వందనం శంభవి వందనం
అంబుజ లోచన భవ్య స్వరూప
అంబుజ లోచన భవ్య స్వరూప
అంబా జయ జయ సదా శివ శంకర
శంభవి వందనం శంభవి వందనం
కరుణా కటాక్ష పరిపూర్ణే
కరుణా కటాక్ష పరిపూర్ణే
ధరణి దళ నిభ లోచన
శంభవి వందనం శంభవి వందనం
వనమాలి వినుత శ్రీ గిరిజ
వనమాలి వినుత శ్రీ గిరిజ
ఘన రూప ధర రమాధర
శంభవి వందనం శంభవి వందనం
వరధాత్రి శుభధాత్రి
వరధాత్రి శుభధాత్రి
సదా శంకర ప్రియతమే
శంభవి వందనం శంభవి వందనం
English Lyrics / Transliteration
Shubhakara roopadhara mangala roopadhara
Shambhavi vandanam Shambhavi vandanam
Ambhuja lochana bhavya svaroopa
Ambhuja lochana bhavya svaroopa
Amba jaya jaya sada shiva shankara
Shambhavi vandanam Shambhavi vandanam
Karunaa kataaksha paripurney
Karunaa kataaksha paripurney
Dharani dala nibha lochana
Shambhavi vandanam Shambhavi vandanam
Vana maali vinutha Sri Girija
Vana maali vinutha Sri Girija
Ghana roopa dhara Ramaadhara
Shambhavi vandanam Shambhavi vandanam
Varadhaatri shubhadhaatri
Varadhaatri shubhadhaatri
Sada Shankara priyathame
Shambhavi vandanam Shambhavi vandanam