Telugu Lyrics
సుందర వదన
సామి దయజూడ రావే
సుందర వదన
అమ్మోనికే అడుగు నేని
పమ్మన నీ సేవకే
సామి దయజూడ రావే
సుందర వదన
అంబా అని అరిచే
అంబరోసి నీ సేవలో
అంబా అని అరిచే
అంబరోసి నీ సేవలో
నన్ను బ్రోవగ రావే
శంకర గిరిధర
సామి దయజూడ రావే
సుందర వదన
అమ్మోనికే అడుగు నేని
పమ్మన నీ సేవకే
సామి దయజూడ రావే
సుందర వదన
English Lyrics / Transliteration
Sundara vadana
Saami daya jooda raave
Sundara vadana
Ammonike adugu neni
Pammana nee sevake
Saami daya jooda raave
Sundara vadana
Ambaa ani ariche
Ambarosi nee sevalo
Ambaa ani ariche
Ambarosi nee sevalo
Nannu broovaga raave
Shankara Giridhara
Saami daya jooda raave
Sundara vadana
Ammonike adugu neni
Pammana nee sevake
Saami daya jooda raave
Sundara vadana