Telugu Lyrics
నమ్మిన భారాన్ని నీకే అర్పించి
సామి నిన్నే కోరి
నమ్మిన భారాన్ని నీకే అర్పించి
నీ దరిజేరి నే నుండగా
నా దారిని చూపవె సామి
నీ దరిజేరి నే నుండగా
నా దారిని చూపవె సామి
(సామి నిన్నే కోరి)
తమసించక నాదు దయానిధి
తడయక కాపాడగ రమ్మిక
తమసించక నాదు దయానిధి
తడయక కాపాడగ రమ్మిక
గణనాతీతమైన నీ
కరుణకు ఏను గొరపు నిల్వగా
గణనాతీతమైన నీ
కరుణకు ఏను గొరపు నిల్వగా
నీ దరిజేరి నే నుండగా
నా దారిని చూపవె సామి
(సామి నిన్నే కోరి)
ఏ పాపిష్ఠి జన్మ కర్మము
ఎంతెంత నేరము జేసితి
ఏ పాపిష్ఠి జన్మ కర్మము
ఎంతెంత నేరము జేసితి
ఆ పాపములెల్ల తీర్చుచు
ఆదుకొనవే నా సామి
ఆ పాపములెల్ల తీర్చుచు
ఆదుకొనవే నా సామి
నీ దరిజేరి నే నుండగా
నా దారిని చూపవె సామి
(సామి నిన్నే కోరి)
English Lyrics / Transliteration
Nammina Bharanni Neeke Arpinchi
Sami Ninne Kori
Nammina Bharanni Neeke Arpinchi
Nee Darijeri Ne Nundaga
Naa Darini Choopave Sami
Nee Darijeri Ne Nundaga
Naa Darini Choopave Sami
(Sami Ninne Kori)
Tamasinchaka Naadu Dayaanidhi
Tadayaka Kaapaadaga Rammika
Tamasinchaka Naadu Dayaanidhi
Tadayaka Kaapaadaga Rammika
Gananateetamaina Nee
Karunaku Eenu Gorapu Nilvaga
Gananateetamaina Nee
Karunaku Eenu Gorapu Nilvaga
Nee Darijeri Ne Nundaga
Naa Darini Choopave Sami
(Sami Ninne Kori)
Ye Paapishthi Janma Karmamu
Ententa Neramu Jesithi
Ye Paapishthi Janma Karmamu
Ententa Neramu Jesithi
Aa Paapamulella Teerchuchu
Aadukonave Naa Sami
Aa Paapamulella Teerchuchu
Aadukonave Naa Sami
Nee Darijeri Ne Nundaga
Naa Darini Choopave Sami
(Sami Ninne Kori)