Lyrics / Details

Telugu Lyrics

సామిరా సామిరా సామిరా
సామిరా సామిరా సామిరా
అయ్యప్ప సామిరా సామిరా
స్వామియే శరణం అయ్యప్ప
సామిరా సామిరా సామిరా
అయ్యప్ప సామిరా సామిరా
స్వామియే శరణం అయ్యప్ప

శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప
శ్రీ గురునాథా అయ్యప్ప
వనదేవతా అయ్యప్ప
భక్త రక్షకా అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
సామిరా సామిరా సామిరా
అయ్యప్ప సామిరా సామిరా
స్వామియే శరణం అయ్యప్ప

మణిమాలా ధారీ అయ్యప్ప
మోహిని రూపా అయ్యప్ప
కార్తిక మాసాన వెలిసిన
కరుణామయ శరణం అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
సామిరా సామిరా సామిరా
అయ్యప్ప సామిరా సామిరా
స్వామియే శరణం అయ్యప్ప

ఎరుమేలియెక్కె అయ్యప్ప
పెరియ తడమే అయ్యప్ప
పందళరాయుడె కొడుకా
శబరిమల వాసా అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
సామిరా సామిరా సామిరా
అయ్యప్ప సామిరా సామిరా
స్వామియే శరణం అయ్యప్ప

వనదుర్గ తోడగ అయ్యప్ప
వనమాలతొడగ అయ్యప్ప
ఇరుముడి కట్టెను భక్తజన
అరచినారయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
సామిరా సామిరా సామిరా
అయ్యప్ప సామిరా సామిరా
స్వామియే శరణం అయ్యప్ప

నీలి మాల వెయ్యారే
నీల కంఠుని కొడుకా
నీలాంబరీ వేషాన
నీల లోచన అయ్యప్ప

English Lyrics / Transliteration

Samira Samira Samira
Samira Samira Samira
Ayyappa Samira Samira
Swamiye Saranam Ayyappa
Samira Samira Samira
Ayyappa Samira Samira
Swamiye Saranam Ayyappa

Sri Dharmasasta Ayyappa
Sri Gurunatha Ayyappa
Vanadevata Ayyappa
Bhakta Rakshaka Ayyappa

Swamiye Saranam Ayyappa
Samira Samira Samira
Ayyappa Samira Samira
Swamiye Saranam Ayyappa

Manimala Dhari Ayyappa
Mohini Roopa Ayyappa
Karthika Maasana Velisina
Karunamaya Saranam Ayyappa

Swamiye Saranam Ayyappa
Samira Samira Samira
Ayyappa Samira Samira
Swamiye Saranam Ayyappa

Erumeli Yekke Ayyappa
Periya Thadame Ayyappa
Pandalarayude Koduka
Sabarimala Vasa Ayyappa

Swamiye Saranam Ayyappa
Samira Samira Samira
Ayyappa Samira Samira
Swamiye Saranam Ayyappa

Vanadurga Thodaga Ayyappa
Vanamalathodaga Ayyappa
Irumudi Katenin Bhaktha Jana
Arachinarayyappa

Swamiye Saranam Ayyappa
Samira Samira Samira
Ayyappa Samira Samira
Swamiye Saranam Ayyappa

Neeli Mala Veyyare
Neela Kanthuni Koduka
Neelambari Veshaana
Neela Lochana Ayyappa

Related Searches

Samiraaro mp3 downloadfree download Samiraaro songSamiraaro Ayyappa Janapada Bhakthi Maala mp3 downloadSamiraaro 1996 song downloaddownload Samiraaro high qualitySamiraaro 320kbps mp3 downloadSamiraaro lyrics and downloadSamiraaro ringtone downloadSamiraaro Bhushan Dua mp3south sangeeth Samiraaro downloadlisten to Samiraaro onlinepopular songs from Ayyappa Janapada Bhakthi MaalaSamiraaro original audio downloadSamiraaro song mp3 1996Samiraaro mp3 download 2026

User Reviews

3.4
★★★☆☆ (3.4)

Average Rating based on recent listeners

Anil from Patna
★★★☆☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."

Priya from Vijayawada
★★★☆☆

"Great work with the metadata and lyrics. Very helpful."

Aarav from Vijayawada
★★★☆☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Manish from Chennai
★★★☆☆

"The rhythm is so catchy. Perfect for a long drive."

Anvi from Ranchi
★★★★★

"Soulful rendition. I love the way this was composed."